కసబ్ ఉరిపై పాకిస్థాన్ మీడియా
ఢిల్లీ: ఉగ్రవాది కసబ్ ఉరితీతపై పాకిస్థాన్ వెబ్ పత్రికలు ఆచితూచి వార్తలను ప్రచురించాయి. ఆ వార్తకు ఎవరూ కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వలేదు. పాకిస్థాన్ ప్రధాన వార్తా ఛానల్ జియో టీవీ వెబ్‌సైట్లో ‘ ఇండియా హ్యాంగ్స్ ముంబయి…
ఢిల్లీ: ఉగ్రవాది కసబ్ ఉరితీతపై పాకిస్థాన్ వెబ్ పత్రికలు ఆచితూచి వార్తలను ప్రచురించాయి. ఆ వార్తకు ఎవరూ కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వలేదు. పాకిస్థాన్ ప్రధాన వార్తా ఛానల్ జియో టీవీ వెబ్‌సైట్లో ‘ ఇండియా హ్యాంగ్స్ ముంబయి…
ముంబాయి : ఈరోజు ఉదయం భారతీయులనే కాక యావత్ ప్రపంచాన్నీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిన వార్త ఉగ్రవాది కసబ్ ఉరి. తీత. ఆపరేషన్ ఎన్స్ అనే కోడ్ నేమ్ పుట్టిన ఈకార్యక్రమం అంతా శాంతిభద్రతల స్పెషల్ ఐజీ…
హైదరాబాద్ : వచ్చేసార్వత్రిక ఎన్నికలలోపు కాంగ్రెన్‌లో ప్రతి ఒక్కరు సీఎం, పీసీసీ అధ్యక్ష పదవులు పొందేందుకు తహతహలాడుతున్నారని మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. ఆరెండు పదవులు ముళ్ల కిటాలలాంటివన్న సంగతి నేతలు గ్రహించాలని సూచించారు.
అబ్దుల్లాపూర్ : హయత్‌నగర్ మండలం బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో 8మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. నల్గోండ జిల్లా బేన్‌ముఖీ గ్రామానికి అదునపు బస్సులు కావాలని డిమాండ్ చేశారు.
పుణె : పాక్ ఉగ్రవాది అజ్మద్ కసబ్‌కు ఎరవాడ జైల్లో ఉరిశిక్ష అమలు చేసిన అనంతరం మృతదేహాన్ని అదే జైల్లో ఖననం చేశారు. ఈ ఉదయం ఉరితీసిన అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు జైల్లోనే మృతదేహాన్ని ఖననం చేసినట్లు…
వరంగల్: రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. ఇక నుంచి కాంగ్రెస్‌తో చర్చిలు మాని తెలంగాణ కోసం మానుకోట వంటి పోరాటాలు చేస్తామని తేల్చిచెప్పారు. ‘ కాంగ్రెస్ ఖతం కరో..…
ఢిల్లీ: కసబ్‌కు ఉరి శిక్ష అమలుపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుత్దోందని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలియజేశారు. కసబ్ ఉరితీతపై ముందుగానే పాకిస్థాన్ ప్రభుత్వానికి సమాచారమందించినట్లు చెప్పారు. కసబ్ కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని…
ముంబయి: ఆనాడు ముంబయి దాడుల్లో అసువులు బాసిన వారందరికి సపైన నివాళి నేడు కసబ్‌కు ఉరిశిక్ష అమలుచేయడమని కసబ్ కేసులో పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వాదించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ అన్నారు. ఇది దేశం…
ముంబయి: 26/11 దాడుల ఘటనలో సజీవంగా పట్టుబడి విచారణ సమయంలో రకరకాల కోరికల చిట్టాను అధికారుల ముందు ఉంచిన అజ్మల్ కసబ్ చివరి ఘడియల్లో ఎలాంటి కోరికను వెల్లడించకపోవడం గమనార్హం. విచారణ ఎదుర్కొంటున్న సమయంలో తనకు బిర్యానీ తినాలని…
ఢిల్లీ: ముంబయి మారణహోమంలో సజీవంగా పట్టుబడ్డ పాక్ జాతీయుడు అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్షను అమలు చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలియజేశారు. సుప్రీం కోర్టు ఖరారు చేసిన మరణశక్షపై కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను…