Wednesday, 4 November 2026

December 2012

అంతర్జాతీయం

అత్యంత శక్తివంతుడుగా ఒబామా

న్యూయార్‌: ఫోర్బ్స్‌ జాబితాలో అత్యంత శక్తివంతుడుగా అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నిలిచారు. ప్రపంచ జనాభా 710 కోట్లకు చేరిన నేపథ్యంలో అందులోనుంచి 71 మంది అత్యంత శక్తివంతులైనవారిని ఫోర్బ్స్‌ ఎంపిక చేసింది. ఆ జాబితాను గురువారం విడుదల…

జాతీయం

జర్నలిస్టులకు నియంత్రణాసంస్థ ఉండాలి : కైలాస్‌నాథ్‌ కట్టూ

మంగుళూరు : మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తరహాలో జర్నలిస్టులకు కూడా ఒక నియంత్రణ సంస్థ ఉండాలని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మార్కండేయ కట్టూ అన్నారు. బలవంతంగా సొమ్ము గుంజటం,…

హైదరాబాద్

శాంతి భద్రతలు కాపాడేందుకు తోడ్పడాలి : పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌: పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని, పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. నగరంలో శాంతిభద్రతలు కాపాడేందుకు అందరు తోడ్పాటునందించాలని అభ్యర్థిస్తున్నామని అన్నారు. రేపు శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఇదే తరహాలో…

హైదరాబాద్

ఈ నెల 21 నుంచి కాకతీయ ఉత్సవాలు

హైదరబాద్‌: కాకతీయ ఉత్సవాలపై సీఎం సమీక్ష ముగిసింది. కాకతీయ ఉత్సవాలు ఈ నెల 21, 22, 23 తేదీల్లో ప్రారంభం అవుతాయని జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలియజేశారు. ఎడాది పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆయన…

హైదరాబాద్

అంబేద్కర్‌కి ఘన నివాళులు

హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత డాక్డర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌ 56వ వర్ధంతి సందర్భంగా పలువురు నేతలు ఈరోజు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. మంత్రులు దానం నాగేందర్‌,కొండ్రు మురళి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతిలు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై  ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల…

సీమాంధ్ర

కాకినాడ సమీపంలో గూడ్స్‌రైలులో మంటలు

కాకినాడ : కాకినాడ సమీపంలో మాధవపట్నం వద్ద బొగ్గులోడుతో ఉన్న గూడ్సు రైలులో మంటలు చెలరేగాయి. ప్రమాదం వార్త తెలియగానే అక్కడికి చేరుకున్న నాలుగు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

జాతీయం

ఎఫ్‌డీఐలకు మేం వ్యతిరేకం : అరుణ్‌జైట్లీ

ఢిల్లీ : చిల్లరవర్తకంలో ఎఫ్‌డీఐలకు అనుమతి మనదేశంలో సరికాదని రాజ్యసభలో ప్రతిపక్షనేత అరుణ్‌జైట్లీ అన్నారు. ఎఫ్‌డీఐల అనుమతి విషయంలో ప్రభుత్వం ఇతర పార్టీలతో కుమ్మక్కైందని ఆరోపించారు. రాజ్యసభలో ఈ రోజు ఎఫ్‌డీఐల అనుమతి విషయంపై చర్చ జరుగుతున్న ఎన్‌సీపీ…

జాతీయం

‘ఎఫ్‌డీఐల విషయంలో ప్రభుత్వం కుమ్మక్కైంది’

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది.చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు అరుణ్‌జైట్లీ ఎఫ్‌డీఐలపై సభలో  మాట్లాడారు.ఎఫ్‌డీఐల అనుమతి విషయంలో ప్రభుత్వం ఇతర పార్టీలతో కుమ్మక్కైందని ఆయన ఆరోపించారు. రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐల అనుమతి సరికాదన్నారు. ఎఫ్‌డీఐలపై ఎన్సీపీ రెండు…

అంతర్జాతీయం

చాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో సెమీఫైనల్స్‌ చేరిన భారత్‌

మెల్‌బోర్న్‌ : చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ క్వార్టర్‌ ఫైనల్‌లో గెలిచి భారత్‌ సమీఫైనల్స్‌ చేరుకుంది. గతంలో రెండుసార్లు బెల్జియం చేతిలో ఓడిపోయి అవకాశాలను చేజార్జుకున్న భారత్‌ జట్టు ఈ రోజు ప్రతీకారం తీర్చుకుంది. బెల్జియం జట్టుపై భారత్‌ 1-0…

హైదరాబాద్

తెలంగాణకు అనుకూలమని చెప్పాలి : హరీష్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతంలో పాదయాత్రలు చేస్తున్న నేతలు అఖిలపక్ష భేటీలో తెలంగాణకు అనుకూలమని చెప్పాలని తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభ్యులు హరీష్‌రావు అన్నారు. అఖిలపక్షం డిమాండ్‌ చేసిన పార్టీలు తమ విధానాలు మార్చుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. వైఎస్‌ విజయమ్మ స్వయంగా…