Wednesday, 4 November 2026

December 2012

జాతీయం

లోక్‌సభకు బయలుదేరిన కేసీఆర్‌, విజయశాంతి

న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్లమెంట్‌ భవనానికి బయలుదేరారు. ఆయన లోక్‌సభలో ఎఫ్‌డీఐలప జరుగుతున్న చర్చలో పాల్గొంటారు. కేసీఆర్‌తో పాటు ఆపార్టీ మరో ఎంపీ విజయశాంతి కూడా సమావేశంలో పాల్గొనే వారిలో ఉన్నారు. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా తాము…

జాతీయం

రాజ్యసభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలపై సమావేశమైన రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఎఫ్‌డీఐ, ఫెమాలపై ఒకే సారి చర్చ జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వామపక్షాలు, బీజేపీ వ్యతిరేకించాయి. ఫెమాపై ప్రత్యేక చర్చకు పట్టుబట్టడంతో ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ సభను రేపటికి…

జాతీయం

నగదు బదిలీ కొత్తది కాదు : కేంద్రం

న్యూఢిల్లీ : వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల బ్యాంక్‌ఖాతాల్లో నేరుగా రాయితీ మొత్తం బదిలీకి ఉద్దేశించిన నగదు బదిలీ పథకంపై ఎన్నికల సంఘానికి కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ పథకం కొత్తేమీకాదని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌…

జాతీయం

లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై చర్చ ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలో చిల్లర వర్తకంలో, వ్యవసాయరంగంలో ఎఫ్‌డీఐలపై లోక్‌సభలో చర్చి ప్రారంభమైంది. ఇప్పటికే విపక్షాలు విదేశి పెట్టుబడుల రాకను వ్యతిరేకిస్తూ ఓటింగ్‌తో కూడిన చర్చకు పట్టుబట్టిన విషయం తెలిసిందే.

జిల్లా వార్తలు

తెలుగు మహాసభలను బహిష్కరించడి :చుక్కా రామయ్య

వరంగల్‌: ప్రభుత్వం డిసెంబర్‌ 27,28,29 తేదీల్లో తిరుపతిలో జరుపతలపెట్టిన తెలుగు మహాసభలను బహిష్కరించాలని విద్యావెత్త, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలను, భాషా సంస్కృతులను ధ్వసం చేస్తున్న పాలకులు ఈ మహాసభలు నిర్వహించడం దుర్మార్గం…

వార్తలు

ఏ శక్తులు అడ్డువచ్చినా తెలంగాణను అడ్డుకోలేరు : కిషన్‌రెడ్డి

భువనగిరి: తెలంగాణను అడ్డుకునే శక్తి ఏ పార్టీకీ లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. వెయ్యి మంది చంద్రబాబులు, వెయ్యి మంది జగన్‌లు, సోనియాలు అడ్డువచ్చినా తెలంగాణను అడ్డుకోలేరన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర భువనగరికి చేరుకున్న…

జాతీయం

ఎన్నికలు అయ్యేవరకు నగదు బదిలీ ఆపండి: ఈసీ

ఢిల్లీ : ఎన్నికల నియమావళి అమలులో ఉండగా నగదు బదిలీ పథకం ప్రకటన పట్ల కేంద్రం ఇచ్చిన వివరణపై ఎన్నికలకమిషన్‌ సంతృప్తి చెందలేదు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కేంద్ర గౌరవించాలని పేర్కొన్న కమిషన్‌ గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో శాసనసభ …

హైదరాబాద్

కేబినెట్‌ నిర్ణయాన్ని తప్పుబట్టిన :కె. కేశవరావు

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన వ్యవహారంలో కేబినెట్‌ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌నేత కె. కేశవరావు తప్పుబట్టారు. దీనికి సంబంధించి కేబినెట్‌ మీటింగ్‌ జరిగిన మరుసటి రోజే గవర్నర్‌కు కేకే లేఖ రాశారు. ఇది ఆలస్యంగా మీడియా దృష్టికి వచ్చింది. ధర్మాన…

హైదరాబాద్

ఫిబ్రవరి 14లోగా సహకార ఎన్నికలు పూర్తి : మంత్రి కాసు కృష్ణారెడ్డి

హైదరాబాద్‌: ఫిబ్రవరి 14లోగా సహకార సంఘాలకు ఎన్నిలు పూర్తిచేస్తామని మంత్రి కాసు కృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ నెల 10 నుంచి అందుకు అవసరమైన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. వైద్య నాధస్‌ కమిటీ సిఫార్సుల మేరకు సహకార రంగంలో…

నిజామాబాద్

పల్లెపల్లెకు తెలుగుదేశం : టీడీఎల్పీ నిర్ణయం

నిజామాబాద్‌ : పల్లెపల్లెకు తెలుగుదేశం పేరిట మరో 10 నుంచి 15 రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం (టీడీఎల్పీ) సోమవారం తీర్మాణం చేసింద. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ‘ వస్తున్నా… మీకోసం ‘ పాదయాత్ర…