హైకోర్టులో జగన్‌కు చుక్కెదురు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కడప పార్లమెంట్ సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం మరోసారి చుక్కెదురయింది. ఆరు రోజుల క్రితం స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌ను కూడా కొట్టి వేసింది. విచారణ సాగుతోందని,…
