Tuesday, 3 November 2026

December 2012

Featured News

రాజకీయ పార్టీలు రూ. 2,490 కోట్ల మేరకు పన్ను మినహాయింపు

ఢిల్లీ: దేశంలో సుమారు పది ప్రధాన రాజకీయ పార్టీలు రూ. 2,490 కోట్ల మేరకు పన్ను మినహాయింపు పొందాయని ఒక ఆర్‌టీఐ దరఖాస్తుకు సమాధానంగా వెల్లడించారు. ఇందులో 80శాతం కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు పొందినవే. ఇక రూ 20,000…

హైదరాబాద్

ముఖ్యమంత్రి కలిసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌:టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఇవాళ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలసుకున్నారు. తుపాను బాధిత జిల్లాల్లో తెలంగాణ జిల్లాలు వరంగల్‌, ఖమ్మంలను కూడా చేర్చాలని వారు సీఎంకు విజ్ఞప్తి చేశారు. నియోజక వర్గాల అభివృద్ధి నిధులను రూ. 2 కోట్లకు పెంచాలన వారు…

హైదరాబాద్

చట్టబద్ధమైన హక్కు కల్పించేందుకే ఉప ప్రణాళి: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌:ఎస్సీ,ఎస్టీలకు చట్టబద్ధమైన హక్కు కల్పించేందుకే ఉప ప్రణాళిక రూపొందించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. దళిత, గిరిజన ఉప ప్రణాళిక బిల్లుపై సభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానం చేయలేమని, నిబంధనల మేరకే చట్టం,…

జిల్లా వార్తలు

పాలమూరులో షర్మిలకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌ : వైఎస్సారీసీపీ నేత షర్మిలకు పాలమూరు జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది. దేవరకద్రలో ఆమె చేస్తున్న పాదయాత్రతో జైతెలంగాణ నినాదాలు మిన్నంటాయి. తెలంగాణపై వెఎస్సార్‌సీపీ స్పష్టమై వైఖరి చెప్పాలంటూ షర్మిల ప్రసంగాన్ని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ…

ఆదిలాబాద్

స్తంభించిన పాలన

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 2 : రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని అధికారం కోసం ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కుమ్ములాడుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ  సభ్యులు సాయిబాబు ఆరోపించారు. ప్రజల సమస్యను తెలుసుకుని పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా  సీపీఎం చేపట్టిన…

ఆదిలాబాద్

తొందరగా తేల్చండి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో  కాంగ్రెస్‌ పార్టీ కాలయాపన చేస్తే కాలగర్భంలో కలవడం ఖాయమని ఐకాస నేతుల హెచ్చరించారు. తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేదీక్షలు ఆదివారంనాటికి 1064వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా…

ఆదిలాబాద్

ఎవరి లెక్కలు వారివే..

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 2 : ఆర్టీసీ సంస్థలో ఈ నెల 22న జరగునున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో స్టాప్‌ అండ్‌ వర్క్స్‌ యునియన్‌ ఇప్లాయిస్‌ యునియన్లు కలిసి పోటీ చేసినప్పటికీ…

ఆదిలాబాద్

కోలాహలంగా ప్రచారం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 2 (: ఆర్టీసీ సంస్థలో ఎన్నికల సైరన్‌ మోగింది. ప్రతి రెండు సంవత్సరాల ఒకసారి ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 22న గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

ఆదిలాబాద్

సర్వత్రా హర్షాతీరేకం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 2 : డీఏస్సీ-2012 మెరిడ్‌  జాబిత విడుదల ఎప్పుడా ఎప్పుడా అని  ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు జాబిత విడుదల కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెరిడ్‌ జాబితాను శనివారం రాత్రి జిల్లా కలెక్టర్‌ అశోక్‌…

హైదరాబాద్

సీఎంను కలిసిన తెరాస ఎమ్మెల్యేల బృందం

హైదరాబాద్‌: తెరాస శాసనసభ్యులు ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ. కోటి నుంచి 2 కోట్లకు పెంచాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలిలో ఒప్పంద కార్మికులపై వేధింపులు ఆపాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.…