Tuesday, 3 November 2026

December 2012

హైదరాబాద్

అసెంబ్లీ సిబ్బంది నిర్లక్ష్యంపై సభలో ఆగ్రహం

హైదరాబాద్‌: అసెంబ్లీ సిబ్బంది నిర్లక్ష్యంపై నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే బల్లిదుర్గాప్రసాద్‌ శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల జాబితా సేకరణ సమయంలో తెదేపా ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాద్‌ పేరును కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల జాబితాలో చేర్చారు. దీనిపై…

హైదరాబాద్

‘తెలంగాణలో జగ్గారెడ్డికి రాజకీయ సమాధే’ : ఆర్‌. సత్యనారాయణ

హైదరాబాద్‌: తెలంగాణలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఇక రాజకీయ సమాధేనని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌. సత్యనారాయణ అన్నారు. జగ్గారెడ్డి ఒక ఊసరవెల్లి, సీమాంధ్రుల ఏజెంట్‌ అని అభివర్శించారు. జగ్గారెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సమైక్యవాదం…

హైదరాబాద్

తోక పురుగులాంటి వాడు జగ్గారెడ్డి :సోలిపేట రామలింగరెడ్డి

హైదరాబాద్‌: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై  టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగరెడ్డి ఫైర్‌ అయ్యారు. జగ్గారెడ్డి సీమాంధ్ర పెట్టుబడిదారుల సెప్టిక్‌ ట్యాంకులో పుట్టి పెరుగుతున్న తోకపురుగులాంటి వాడని రామలింగారెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు వింటుంటే ఆయనకు …

హైదరాబాద్

జగ్గారెడ్డిని వెలివేస్తరు: డీకే అరుణ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం అవసరం లేదంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి డీకే అరుణ స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె తెలియజేశారు జగ్గారెడ్డి అలాగే మాట్లాడితే ఆయనను తెలంగాణ ప్రజలు వెలివేస్తరని…

హైదరాబాద్

రేపు ఢిల్లీ వెళ్లనున్నా కేసీఆర్‌

హైదరాబాద్‌: పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు తెరాస అధినేత కేసీఆర్‌ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంట్‌లో ఎఫ్‌,డీ.ఐలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెరాస నిర్ణయించింది.

కరీంనగర్

నర్సింగ్‌ కాలేజీకి 3.37 కోట్లు నిధులు మంజూరు

కరీంనగర్‌, డిసెంబర్‌ 2 : జిల్లాలో జనరల్‌ నర్సింగ్‌, మిడ్‌వైపరీ స్కూల్‌ నర్సింగ్‌ కాలేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 3.37 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ ఆదివారం తెలిపారు. ఆరోగ్య, కుటుంబ…

తెలంగాణ

‘ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తమని టీఆర్‌ఎస్‌ ప్రకటించింది’

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళతుడిని సీఎంగా చేస్తమని టీఆర్‌ఎస్‌ ప్రకటించిందని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షానేత ఈటెల రాజేందర్‌ అన్నారు. దేశంలో ఏ పార్టీ ప్రకటించని విధంగా టీఆర్‌ఎస్‌ దళితుడిని సీఎం చేస్తమని ప్రకటించిందని ఆయన గర్వంగా చెప్పారు.…

హైదరాబాద్

‘ జగ్గారెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తున్నడు’ : నాయిని నర్సింహరెడ్డి

హైదరాబాద్‌: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నాయిని నర్సింహరెడ్డి ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరంలేదని, అలా అని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని  కలిసి లేఖ ఇస్తానని జగ్గారెడ్డి అనడంపై నాయిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన…

హైదరాబాద్

జగ్గారెడ్డి సీమాంధ్ర తొత్తు : కోదండరాం

హైదరాబాద్‌: మొదటి నుంచి అనుమానించినట్టే జరిగింది. జగ్గారెడ్డి సీమాంధ్ర తొత్తు అని తేలిపోయింది’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. జగ్గారెడ్డికి చిత్తశుద్ది ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం…

తెలంగాణ

ప్రత్యేక తెలంగాణ వస్తుండగా ఫ్రంట్‌ అవసరమేంటి : జానారెడ్డి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తుండగా ఫ్రంట్‌ అవసరమేంటని మంత్రిని జానారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ వస్తుందన్న సంకేతాలు తమకున్నాయని, డిసెంబరు 9 కన్నా ముందా తర్వాతా అన్నది చూడాలని ఆయన అన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి పదవితో పాటు ప్రత్యేక…