Tuesday, 3 November 2026

December 2012

స్పొర్ట్స్

భారత క్రికెట్లో ‘ఒకేఒక్కడు’

ముంబై, డిసెంబర్‌2: భారత క్రికెట్‌ క్రీడపై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఎనలేని ప్రభావం వేశాడు. సచిన్‌ టెండూల్కర్‌ అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచులలోకి అడుగు పెట్టిన తర్వాత 87 మంది వచ్చారు. వెళ్లిపోయారు. గత 23 ఏళ్లుగా సచిన్‌…

స్పొర్ట్స్

ఆమ్లా అదుర్స్‌ ‘డబుల్‌’ మిస్‌ ఎదురీదుతున్నఆసీస్‌

పెర్త్‌, డిసెంబర్‌2: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య పెర్త్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో మూడో నెంబర్‌ బ్యాట్స్‌మెన్‌ హషీమ్‌ ఆమ్లా అదుర్స్‌ అనిపించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్లేమీ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. కోవాన్‌,…

ఎడిట్ పేజీ

తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టవా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. నాలుగు దశాబ్దాలుగా తమ నాణ్యమైన హక్కును సాధించుకోవడానికి ఈ ప్రాంత ప్రజలు చేయని ఉద్యమాలు లేవు. ఎక్కని గడప లేదు. కలవని పార్టీలేదు. సంప్రదింపులు, చర్చోపచర్చలు, అప్పుడప్పుడు డెడ్‌లైన్లు…

Featured News

నెహ్రూ, ఎడ్వినా ప్రేమాయణంపై పుస్తకం

(జనంసాక్షి) :  ఆదిగా నానుతున్న ఎడ్వినమౌన్‌ బాటెన్‌ మాజీ, దివంగత ప్రధాని నెహ్రూల మధ్య సాగిన ఆత్మీయ సంబంధం మరోమారు తెరపైకి వచ్చింది. అనేక వివాదాలకు ఎడ్వినానే కారణమని అప్పట్లో నెహ్రూపై విమర్శలు గుప్పుమన్నాయి. 83 ఏళ్ల కురవృద్ధుడు…

Featured News

పీఎల్‌జీఏ వారోత్సవాలు విజయవంతం చేయండి

‘ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌’ను ఓడించండి. – సీపీఐ మావోయిస్టు పార్టీ జాతీయ నేత దేవ్‌జీ హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : పీఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ నాయకుడు దేవ్‌జీ పిలుపునిచ్చారు.…

Cover Story

వట్టిమాటలు కట్టిపెట్టండి తెలంగాణ బిల్లు పెట్టండి – టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌

  వరంగల్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : సీమాంధ్ర పార్టీల్లో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు వట్టిమాటలు కట్టిపెట్టి ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ  శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టించాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు.…

Featured News

తెలంగాణతోనే సమస్యల పరిష్కారం

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కలెక్టరేట్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ అన్నారు. ఆదివారం హన్మకొండలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం…

Featured News

సబ్‌ప్లాన్‌కు ఆమోదం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఆదివారం రాత్రి నిర్వహించిన ఓటింగ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సవరణల తీర్మానం వీగిపోయింది. బిల్లు ఆమోదం పొందగానే అధికారపార్టీ ఎమ్మెల్యేలు,…

Featured News

నాటో స్థావరంపై తాలిబన్‌ల దాడి

కాబూల్‌: అప్ఘనిస్తాన్‌లోని ప్రధాన నాటో స్థావరంపై ఆదివారం జరిగిన తాలిబన్‌ దాడిలో 11మంది మరణించారు.  బాంబులను శరీరానికి కట్టుకున్న తాలిబన్లు తమను తాము పేల్చేసుకున్నారు. దీంతో 9మంది తాలిబన్లు అక్కడికక్కడే మరణించారు. జలాలాబాద్‌ దాడిలో మరో ఇద్దరు మరణించారు.…