గల్ఫ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : భాజపా
హైదరాబాద్: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి అప్పుల వూబిలో కూరుకుపోతున్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరింది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తూ దళారుల మోసాలకు ఎంతో మంది…
