Monday, 2 November 2026

December 2012

అంతర్జాతీయం

బస్సులో అగ్ని ప్రమాదం : ఎనిమిది మంది మృతి

నాగ్‌పూర్‌ :  మాహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ – చద్రాపూర్‌ల మధ్య బస్సులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు  కోల్పోయారు. పెళ్ళి బృందంతో ప్రయాణిస్తున్న బస్సులో ఉన్నట్టుండి మంటలు రేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో…

కరీంనగర్

ఎయిడ్స్‌పై అవగాహణ ర్యాలీ

హుస్నాబాద్‌ : ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరింగుకోని హుస్నాబాద్‌ పట్టణంతోపాటు మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ఎయిడ్స్‌ పై అవగాహన ర్యాలీని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సెయింట్‌ జోసఫ్‌ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పలు కూడలి ప్రదుశాల…

కరీంనగర్

ప్రాణహిత-చేవెళ్ల పైవ్‌లైన్‌ పనుల అడ్డగింత

రామగుండం:ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పైవ్‌లైన్‌ నిర్మాణ పనులను మండలంలోని కుక్కలగూడు గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తవ్వుతున్న పైవ్‌లైవ్‌ పనుల చేపడుతున్న ప్రాంతం వద్ద ఆందోళనకు దిగారు, పైవ్‌లైన్‌ తవ్వకాల మూలంగా వ్వవసాయ భూములు కోల్పోయి నిరాశ్రయులవుతున్నామని.…

Featured News

మాజీ ప్రధాని గుజ్రాల్‌కు తుది వీడ్కోలు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ ఆప్తులు, బంధువులు, అభిమానులు, రాజకీయవేత్తలు కన్నీళ్లతో తుదివీడ్కోలు పలికారు. నగరంలోని స్రృతిస్థల్‌ వద్ద ప్రభుత్వలాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు నిర్వహించారు. గుజ్రాల్‌కు తుదివీడ్కోలు పలికనివారిలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ…

కరీంనగర్

గ్రానైట్‌ లారీలను అడ్డుకున్న గ్రామస్థులు

గంగాధర : మండలంలోని కాశిరెడిపల్లి గ్రామంలో గ్రానైట్‌ క్వారీ నుంచి అధికబరువుతో గ్రానైట్‌ రవాణా చేస్తున్నారని బొమ్మకంటిపల్లి గ్రాస్థులు శనివారం గ్రానైట్‌ లారీలను అడ్డుకున్నారు, గ్రానైట్‌ లారీల రవాణాతో రోడ్డు శిధిలమవుతున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందారు, సమాచారం తెలుసుకున్న…

అంతర్జాతీయం

చైనా రోడ్డు పై ఉన్న భవనం కూల్చివేత

వెనిలింగ్‌ : చైనా ఝెసియాంగ్‌ రాష్ట్రంలో రహదారిసై భవ్తఇని అధికారులు కూల్చివేశారు. ఇటివల్ల రోడ్డు విస్తరణలో ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారానికి భవన యాజామానులు సంసిద్దత వ్యక్తం చేయకపోవడంతో ఆ భవనాన్ని వదిలిపెట్టి చుట్టు రోడ్డు నిర్మించారు. గత…

జాతీయం

విదేశాంగనీతిలో గుజ్రాల్‌ సిద్దహస్తుడు జైపాల్‌ రెడ్డి

న్యూఢిల్లీ: విదేశాంగనీతిలో  దివంగత మాజీ ప్రధాని గుజ్రాల్‌ సిద్దహస్తుడని కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని గుజ్రాల్‌కు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణాసియాలో ఇరుగు పొరుగుదేశాలతో సంబంధాలు మెరుగుపరిచేందుకు గుజ్రాల్‌ కృషిచేశారన్నారు.

హైదరాబాద్

డెల్టా రైతాంగాన్ని ముంచిన ప్రభుత్వం : తెదేపా

హైదరాబాద్‌: కృష్ణాజిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం మోసం చేసిందని కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆరోపించారు.  డెల్టాకు వెంటనే నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు.

హైదరాబాద్

ధర్మాన వ్యవహారరపై సొంత నిర్ణయాన్ని కేబినెట్‌కు రద్దారు: డీఎల్‌

హైదరాబాద్‌: ధర్మాన వ్యవహారంపై సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌కు రుద్దారని మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ఆరోపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నడుస్తున్న ధర్మాన కేసులో రాష్ట్ర మంత్రివర్గం ఎలా జోక్యంచేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. గవర్నర్‌ నిర్ణయం…

వార్తలు

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చమన్‌

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దివంగత  పరిటాల రవీంద్ర అనుచరుడు చమన్‌ గాయపడ్డారు. అనుమంచిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును అనుమంచిపల్లి వద్ద లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చమన్‌తో…