Monday, 2 November 2026

December 2012

జిల్లా వార్తలు

పెద్దలు తప్పి పేదలు పట్టని ప్రభుత్వం

చిట్యాల : ప్రభుత్వానికి పెద్దలు తప్ప పేదలు సంక్షేమం పట్టడంలేదని సీపీఎం శాసన సభాపక్ష మాజీ నాయుకులు నోములు నరసింహయ్యవిమర్శించారు. చిట్యాలలో శనివారం జరిగిన తమ పార్టీ నార్కట్‌పల్లి చిట్టాల్లో రామన్నపేట మండలలా సంయుక్త సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా…

జిల్లా వార్తలు

ప్రజా సమస్యలపై సర్వే

దంతాలపల్లి: నరసిహులపేట మండలం దంతీలపల్లిలో ప్రజాసమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో సర్వేలు నిర్యహించారు. గ్రామాల్లో పేరుకుపోయిన ప్రజాసమస్యలను తక్షనమే పరిష్కరించిలని సీపీఎం నాచకులు డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో సీపీఎం మండలం కార్యదర్శి జి.మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

ఎయిడ్స్‌ నిర్మూలనకు చైతన్య ర్యాలీ

దంతీలపల్లి : ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్భంగా నరసింహులపేట మండలం పెద్దముప్పారం గ్రామంలో బర్స్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యీర్థులతో చైతన్య ర్యాలీ పిర్వహించారు. ఎయిడ్స్‌ నివారణపై గ్రామస్థుల్లో చైతన్యం కల్పించేలా పురవీధుల్లో ర్యాలీ తీశారు.

జిల్లా వార్తలు

ఫర్నీచర్‌ షాపుపై అటవీశాఖ అధికారులు దాడి

మహబూబాబాద్‌ శపట్టణంలో అనుమతి లుకుండా యంత్రాలతో పనాచేస్తున్న ఫర్నీచర్‌ షాపుపై అటవీశాఖ అధికారులు దాడి యంత్రాలను. ఫర్నీచర్‌ను స్వాధీనం చేస్తుకున్నారు.

జిల్లా వార్తలు

తెలంగాణకోసం పార్లమెంటు స్తంభన : బీజేపీ

నల్గొండ: వచ్చేనెల 9 నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ ఎంపిలు పార్లమెంటును స్తంభింపజేస్తారని పార్టీ రాష్ట్ర నేత  బి. దత్తాత్రేయ చెప్పారు. కోదాడ నుంచి ఈ నెల 26న ఎబివిపి కార్యకర్తలు ప్రారంభించిన మహాపాదయాత్ర శుక్రవారం నల్గొండకు…

జిల్లా వార్తలు

పరిగిలో నేడు జైలుఅదాలత్‌

పరిగి స్థానిక సబ్‌జైల్‌లో జైలుఅదాలత్‌ కార్యర్కమం నిర్వహిస్తున్నట్లు సబ్‌జైల్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు జరిగే కార్యక్రమానికి స్థానిక న్యాయమూర్తి వినోద్‌కుమార్‌ హాజరు కానున్నారు.

జిల్లా వార్తలు

విద్యుదాఘూతంతో యువకుని మృతి

చాట్కాల : గుండ్రాంపల్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘూతానికి గురై కోనేటీ కృఫ్ట(19) అనే యువకుడి మృతి చెందాడు. మృతుడు నార్కెట్‌పల్లి మండలం జువ్విగూడెం వాసిగా గుర్తుంచారు, గుడ్రాంపల్లిలోని తన మేనత్త ఇంట్టికి వచ్చిన కృష్ణకు బాత్‌రూం వద్ద విద్యుత్‌ తీగలడంతో…

జాతీయం

గుజ్రాల్‌ అంతిమయాత్ర ప్రారంభం

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని గుజ్రాల్‌ అంతిమయాత్ర ప్రారంభమయింది. నగరంలోని స్రృతిస్థల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

హైదరాబాద్

ప్రాచీనకాలంనుంచి ఎస్సీల జీవితాల్లో ఎలాంటి మార్పులేదు: మంత్రి గీతారెడ్డి

హైదరాబాద్‌: ప్రాచీన కాలంనుంచి ఎస్సీల జీవితాల్లో ఎలాంటి మార్పులేదని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై విధానసభలో జరిగిన చర్చలో  ఆమె పాల్గొంటూ ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన నిధులు వారికి దక్కాలని ఆమె పేర్కొన్నారు.…