Tuesday, 3 November 2026

December 2012

హైదరాబాద్

చర్చకు రాకుండా అడ్డుకున్నారు: దాడి

హైదరాబాద్‌: నీలం తుపాను ప్రభావంతో రైతుల సమస్యలపై శాసనమండలిలో చర్చకు రాకుండా ముఖ్యమంత్రి అడ్డుకున్నారని తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు  ఆరోపించారు. నీలం తుపానుపై మండలిలో చర్చ జరుగుతుందని ఆశించిన రైతుల ఆశలకు ముఖ్యమంత్రి గండికోట్టారని ఆయన విమర్శించారు.…

తెలంగాణ

శీతాకాల సమావేశాల్లో … ప్రజా సమస్యలపై చర్చించాలి : రాఘవులు

మెదక్‌ : విధానసభ శీతాకాల సమావేశాల్లో ప్రజా సమస్యల పై చర్చించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కోరారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ, మైనార్టీలకు ఉప ప్రణాళిక క్రీమీ లేయర్‌ అమలు చేయాలని అయన డిమాండ్‌ చేశారు.…

వార్తలు

మావోయిస్టులకు ఆయుధాలిస్తున్న స్మగ్లర్ల అరెస్ట్‌

ముంగేర్‌: విధ్వంసకాండను సృష్టించేందుకు గాను మావోయిస్ట్‌లకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలను సమాకూర్చుతున్న ఇద్దరు ఆయుధ స్మగ్లర్లు అరెస్ట్‌ అయ్యారు. బీహార్‌ రాష్ట్రంలోని ముంగేర్‌ జిల్లాలో పోలీసులు శనివారం వీరిని అదుపులోకి  తీసుకున్నారు. ఈ ఆయుధ స్మగ్లర్ల అక్రమాలపై విశ్వసనీయ…

తెలంగాణ

ఉప ప్రణాళిక పై ఓయూలో విద్యార్థుల హర్షం

హైదారాబాద్‌ : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలన్న అసెంబ్లీ తీర్మానంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రణాళిక తయారీలో కీలకపాత్ర పోషించిన ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహాకు విద్యార్థులు అభింనందనలు తెలిపారు. ఆర్ట్స్‌…

తెలంగాణ

మాట తప్పితే ‘ఛలో అసెంబ్లీ ‘ : కోదండరాం

హైదరాబాద్‌: డిసెంబర్‌ 10 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీమాంధ్ర పార్టీలు తెలంగాణపై  తీర్మానం చేయాలని ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ వ్యక్తం చేశారు. నోమా ఫంక్షన్‌ హాల్‌లో జేఏసీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ…

వార్తలు

కేజ్రీవాల్‌ అభ్యర్థులకు ప్రచారం :అన్నా హజార్‌

భువనేశ్వర్‌: సామాజిక కార్యకర్త అర్వింద్‌ కేజ్రీవాల్‌ నెలకొల్పిన ‘ ఆమ్‌ ఆద్మీ’ పార్టీ తరపు అభ్యర్థులకు ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్లు అవినీతి వ్యతిరేక ఉద్యమకర్త అన్నా హజారే తెలియజేశారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థుకు తాను ప్రచారం చేయబోనని…

ముఖ్యాంశాలు

కాంగ్రెస,్‌ టీడీపీ వైకాపాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించటం లేదు:కోదండరాం

హైదరాబాద్‌ డిసెంబర్‌ 1, (జనంసాక్షి) కాంగ్రెస,్‌ టీడీపీ వైకాపాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించటం లేదని జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. శనివారం కోదండరాం అధ్యక్షతన తెలంగాణ రాజకీయ జేఏసీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ అధినేత…

ఖమ్మం

ఖమ్మంలో మితిమిరిన ఇసుక మాఫీయా అరచకాలు : ఎంవీఐ కార్యలయంపై ఇసుక మాఫీయా దాడి

ఖమ్మం : రాష్ట్రంలో ఇసుక మాఫీయా మళ్లీ చెలరేగిపోయింది. సత్తుపల్లి ఇసుక అక్రమ రవాణాశాఖ సిబ్బంది ఇసుక అక్రమంగా తరలిస్తున్న కొంత మందిపై కేసు నమోదు చేసి విచారణకు అదేశించడంతో  దానికి అగ్రహించిన దుండగలు వారి పై దాడికి…

హైదరాబాద్

నేరేడ్‌మెట్‌ అపార్ట్‌మెంట్‌లో గ్యాస్‌లీక్‌

హైదరాబాద్‌: నగరంలోని నేరేడ్‌మెంట్‌ ప్రాంతంలోని సాయినాథపురంలోని అపార్ట్‌మెంట్‌లో గ్యాస్‌ లీకై మంటలు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపకదళ సిబ్బంది ఘటన స్థలానికి చేరేకొని మొదటి అంతస్తులో గాస్‌ లీకైనట్లు గుర్తించారు. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

జిల్లా వార్తలు

రాఘవులు పాదయాత్ర

పటాన్‌ చెరువు : గత కొంత కాలంగా ఉద్యమాలకు దూరంగా ఉన్న సీపీఎం పార్టీ నాయకుడు రాఘవులు తాజాగా ఈ రోజు పాదయాత్ర చేశారు. మెదక్‌ జిల్లాలోని ఇస్నాపూర్‌ నుంచి పటాన& చెరువు వరకు ఆయన పాదయాత్ర చేశారు.…