పాక్‌లో 21 మంది సైనికులను కాల్చి చంపిన తాలిబన్లు
స్లామాబాద్: పాకిస్థాన్‌లో ఆదివారం జరిగిన రెండు ఉగ్రవాద సంఘటనల్లో 21 మంది సైనికులు, 19 మంది షియాలు చనిపోయారు. గురువారం పెషావర్ సమీపంలోని తనిఖీ కేంద్రాల నుంచి అపహరించుకు పోయిన 21 మంది సైనికులను తాలిబస్లు ఆదివారం కాల్చి…






