Monday, 2 November 2026

December 2012

జిల్లా వార్తలు

నల్గొండలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన

నల్గొండ : ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ నియామక పరుగు పరీక్షకు అనుమతించకపోవడానికి నిరసిస్తూ అభ్యర్థులు కలెక్టర్‌ నివాసం ముందు ఆందోళనకు దిగారు. రెండు నెలలలపాటు సాధన చేసినా తమను అనుమంతించకపోవడంపై నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేసి…

జిల్లా వార్తలు

అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

వరంగల్‌: విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ఘటన వరంగల్‌ జిల్లా కృష్ణాకాలనీలోని  ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది ఉపాధ్యాయుడి అసభ్యప్రవర్తన పై విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలియజేశారు.  దీంతో వారంత ఈ ఉదయం పాఠశాలకు…

జిల్లా వార్తలు

విద్యార్థిని దారుణ హత్య

కందుకూర్‌ : రంగారెడ్డి జిల్లా కందుకూర్‌ మండంల దాసర్లపల్లిలో విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. కందుకూరులో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని నిన్న సెలవు కావడంతో వూరికి వచ్చింది. సాయంత్రం పొలం పనులకు వెళ్లిన అమెపై ఎవరూ లేని…

హైదరాబాద్

ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్న ఐకాస

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస స్టీరింగ్‌ కమిటీ ఈ మధ్యాహ్నం టీఎన్జీవో భవన్‌లో భేటీ కానుంది. తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే వెల్లడించిన నేపథ్యంలో నెల రోజులపాటు అనుసరించాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఐకాస…

జాతీయం

నేడు బాధ్యతలు స్వీకరించనున్న సైరస్‌!

ముంబయి: టాటా గ్రైపు కొత్త చైర్మన్‌ సైరన్‌ మిస్త్రీ పదవీబాధ్యతలను నేడు లాంఛ నప్రాయంగా స్వీకరించనున్నారు. ‘ శని. ఆదివారాలు సెలవు దినాలు కావడంతో మిస్త్రీ సోమవారం కార్యాలయానికి వస్తారని గ్రూపు ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్‌ వర్గాలు…

జాతీయం

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముబంయి : స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 22 పాయింట్లకుపైగా నష్టపోయింది. నీఫ్టీ కూడా 7 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

హైదరాబాద్

గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 13 లక్షల విలువైప నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు పాతబస్తీ, మలక్‌పేట, సైదాబాద్‌ల్లో చోరీలకు పాల్పడ్డట్లు…

అంతర్జాతీయం

ఆసుపత్రిలో చేరిన హిల్లరీ క్లింటన్‌

వాషింగ్టస్‌: అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌ అనారోగ్యంతో న్యూయార్క్‌లోని ఆసుపత్రిలో చేరారు. ఆమె శరీరంలో రక్తం గడ్డకట్టే సంబంధ లక్షణాలను గుర్తించినట్లు వైద్యులు తెలియజేశారు. ఈనెల ప్రారంభం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న క్లింటన్‌ తన నివాసం…

సీమాంధ్ర

రూ. 15 లక్షల విలువైన గంజాయి పట్టివేత

విశాఖ: రోలుగుంట మండలం ఎంకేపట్నం వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.15 లక్షల విలువైన 330 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆటో, ద్విచక్రవాహనంలో తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి స్వాధినం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేయగా 8…

హైదరాబాద్

నగరంలో నేటి రాత్రి నుంచి ఆంక్షలు

హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకలు శ్రుతిమించకుండా ఉండేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలియజేశారు. రాత్రి 10 నుంచి 2 వరకు ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌, ట్యాంక్‌ బండ్‌లపై వాహనాల…