Thursday, 5 November 2026

December 2012

జాతీయం

వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌

కోల్‌కతా : భారత్‌తో జరగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 8 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో అశ్విస్‌ బౌలింగ్‌లో కుక్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన ట్రోట్‌ ఓజా బౌలింగ్‌లో…

వార్తలు

ఈజిప్టు అధ్యక్షుడి విశేష అధికారాలు రద్దు

కైరో: ఈజిప్టు అధ్యక్షుడు మోర్సీ ప్రజాందోళనలకు తలొగ్గారు. తనకు విశేష అధికారులు కట్టబెట్టే వివాదాస్పద ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు శనివారం రాత్రి ప్రకటించారు. గత నెల 22న జారీ చేసిన ఉత్వర్వులను రద్దు చేశారు. అయితే డిసెంబర్‌…

వార్తలు

ఛాంఫియన్స్‌ ట్రోఫీ హాకీ : భారత్‌ ఓటమి

మెల్‌బోర్న్‌: ఛాంపియన్స్‌ ట్రోపీ హాకీలో కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్‌. పాకిస్థాన్‌ చేతిలో 2-3 తేడాతో ఓటమి పాలైంది. నిన్న జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్‌ ఆస్ట్రేలియాపై 3-0 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

జాతీయం

భారత్‌ ఘోర పరాజయం

కోల్‌కతా: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్‌ వూహించిన విధంగానే ఘోర పరాజయం పాలైంది. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. 41 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌ 3 వికెట్ల నష్టానికి…

Featured News

సహకార ఎన్నికలకు మారిన షెడ్యూల్‌

జనవరి 31, ఫిబ్రవరి 4న రెండు విడతల్లో ఎన్నికలు హైదరాబాద్‌,  డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : సహకార సంఘాల ఎన్నికల షెడ్యూలను ప్రభుత్వం సవరించింది. గతంలో ఇచ్చిన షెడ్యూలును రివైజ్‌ చేస్తూ ఆదేశాలించ్చింది. ప్రాథమిక పరపతి సహకారలు సంఘాలకు…

Featured News

తెలుగు జాతి ఆత్మగౌరవం ఏడ తాకట్టు పెట్టినవ్‌

  రీకాంగ్రెస్‌తో కుమ్మక్కు ఎట్లైనవ్‌  శ్రీబాబుపై హరీశ్‌ ఫైర్‌ ..హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : తెలుగుజాతి ఆత్మగౌరవం ఏడ తాకట్టు పెట్టావని టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. శనివారం…

Featured News

ప్రధానికి గౌరవ…

లూథియానా: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు పంజాబ్‌ విశ్వవిద్యాలయం(పీఏయు) గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఆయనను పీఏయూ అభివర్ణించింది. పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యా లయం స్వర్ణోత్సవాల్లో భాగంగా శనివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో…

Featured News

రైల్వే ప్రాజెక్టులకు ..

రైల్వే ప్రాజెక్టులకు ..హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్ష్‌ి): రైల్వే ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తిరుపతికి వెళ్లే బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను శనివారంనాడు జెండా ఊపి ప్రారంభించారు.…

Featured News

అడ్డుపుల్ల రాజకీయాలు

అడ్డుపుల్ల రాజకీయాలున్యూఢిల్లీ, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) :ఢిల్లీలో సీఎం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణపై అఖిలప క్షాన్ని అడ్డుకునేందుకు హస్తలో రాజకీయాలు నడుపు తున్నాడు. ఆదివారం సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకని శనివారం మధ్యాహ్నం కిరణ్‌ హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి…

Cover Story

అఖిలపక్షం ..

హైదరాబాద్‌/ఆర్మూర్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణపై ఈనెల కేంద్రం ప్రభుత్వం తలపెట్టిన అఖిలపక్ష సమావేశాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్‌, నిజామబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో విలేకరులతో…