Wednesday, 4 November 2026

January 2013

జిల్లా వార్తలు

నెలలోగా తెలంగాణ ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం

నిజామాబాద్‌, జనవరి 4 ( నెలలోపు తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆలూరు గంగారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం టిఆర్‌ఎస్‌ అధిష్ఠానం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున…

జిల్లా వార్తలు

ఓవైసీ వ్యాఖ్యలకు నిరసనగా

– న్యాయవాదులు విధులు బహిష్కరణ నిజామాబాద్‌, జనవరి 4 (): ఎంఎఐఎ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖలకు నిరసనగా శుక్రవారం నాడు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. భారతదేశ లౌకిక వాదాన్ని, రాజ్యాంగ చట్టాలను ప్రశ్నిస్తూ, మతత్వాన్ని రెచ్చగొట్టే…

జిల్లా వార్తలు

1500 కిలోమీటర్లకు చేరిన బాబు పాదయాత్ర

నిజామాబాద్‌, జనవరి 4 (): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర 1500 కిలో మీటర్లు దాటిందని ఈ యాత్రను విజయవంతం చేస్తున్న రాష్ట్ర ప్రజలకు టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నరేంద్రగౌడ్‌,…

జిల్లా వార్తలు

అంతర్జాతీయ సెమినార్‌లో హస్నత్‌

నిజామాబాద్‌, జనవరి 4 (): పట్టణంలోని టేకి మసీద్‌ ప్రాంతానికి చెందిన హస్నత్‌ గుంటూరు జిల్లాలో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 14, 15 ,16 తేదీల్లో నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌లో పాల్గొన్నారు. హస్నత్‌ ప్రస్తుతం పట్టణంలోని ప్రజ్ఞ ఐఐటి…

జిల్లా వార్తలు

సమస్యలకు….ఎస్‌మ్మెస్‌ చేయండి

నిజామాబాద్‌, జనవరి 4 (): పోలీసు స్టేషన్లలో ప్రజల సమస్యలు పరిష్కారం కాని పక్షంలో నేరుగా తనకు ఎస్సెమ్మెస్‌ చేయాలని ఎస్పీ విక్రమ్‌ జిత్‌ దుగ్గల్‌ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఎస్సెమ్మెస్‌ చేయూలని సూచించారు. ఎస్‌ఎంఎస్‌ చేయాల్సిన…

జిల్లా వార్తలు

20న బ్యాంకు ఉద్యోగులు చేపట్టనున్న సమ్మె

నిజామాబాద్‌, జనవరి 4 (): బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్టు సవరించే ప్రతిపాదనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల  20న చేపట్టనున్న సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో బ్యాంకులు ఉద్యోగులు నరిసనలు తెలిపారు. నగరంలో ఆంధ్రా బ్యాంక్‌ ఎదుట ప్రభుత్వ…

జిల్లా వార్తలు

ఇకనుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే…

నిజామాబాద్‌, జనవరి 4 (): ఈ విద్యాసంవత్సరంలో ఉపకారవేతనాల కోసం 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు జెసి శ్రీరాంరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ…

జిల్లా వార్తలు

బాలికా సంరక్షణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి అదనపు జెసి నీలకంఠం

నల్గొండ, జనవరి 4 (): అధికారులు సమన్వయంతో పనిచేసి బాలికా సంరక్షణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అదనపు జెసి నీలకంఠం కోరారు. శుక్రవారం నాడు తనఛాంబర్‌లో వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖతోపాటు ఇతర అనుబంధ శాఖలతో…

జిల్లా వార్తలు

7న గడప గడపకు ఎమ్మెల్యే

నల్గొండ, జనవరి 4 (): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ నెల 7న చందంపేట మండలంలో గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమం కొనసాగుతుందని ఎంపీడీవో రాములనాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని పోలేపల్లి, తిమ్మాపురం,…

జిల్లా వార్తలు

యూటీఎఫ్‌ అభ్యర్థిని గెలిపించాలి

నల్గొండ, జనవరి 4 (): ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న యూటీఎఫ్‌ అభ్యర్థి నాగటి నారాయణను వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన…