Tuesday, 3 November 2026

January 2013

హైదరాబాద్

ప్రజాస్వామ్య స్ఫూర్తిలేని పార్టీ కాంగ్రెస్‌ : కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రజాస్వామ్య స్ఫూర్తిలేని పార్టీ కాంగ్రెస్సేనని, వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేసింది. కాంగ్రెస్‌లో ఎవరినైనా విమర్శిస్తామని, నెహ్రూ కూడా అప్పటి ఆంధ్రా నేతల ఒత్తిడికి తలొగ్గి ఇష్టంలేని పెళ్లి చేశారిని ఆయన ఆరోపించారు. .జగన్‌ సోనియాను విమర్శిస్తే కాంగ్రెస్‌…

హైదరాబాద్

మంత్రి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విద్యార్థుల యత్నం

హైదరాబాద్‌: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మాణిక్యవరప్రసాద్‌ను వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు అడ్డుకున్నారు. మంత్రి ఈరోజు రాజేంద్రనగర్‌లోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధి అకాడమీలో జరిగిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సంగతి తెలుసుకున్న ఆచార్య ఎన్జీ రంగా…

జిల్లా వార్తలు

మంత్రి జానారెడ్డి ఇల్లు ముట్టడి

నల్గొండ : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో మంత్రి జానారెడ్డి ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. మంత్రి రాజీనామా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్‌ వ్యక్తం చేశారు.

హైదరాబాద్

తెలంగాణ తెచ్చే బాధ్యత మాదే: పొన్నం

రాజీనామాలతో సోనియాకు లేఖ : కేకే హైదరాబాద్‌: తెలంగాణ తెచ్చే బాధ్యత తమదేనని ఎంపీ పొన్నం అన్నారు. అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు రేపు ఢిల్లీ వెళ్తున్నామని, రాష్ట్ర విభజనకు మంత్రులు ఎలా చెబితే అలా నడుచుకునేందుకు తాము సిద్ధంగా…

వార్తలు

విమానం కూలి 21 మంది మృతి

కజకిస్థాన్‌ : విమానం కూలి 21 మంది మరణించిన దుర్ఘటన కజకిస్థాన్‌లో జరిగింది. 21 మందితో ప్రయాణిస్తున్న జెట్‌ విమానం కూలిపోయినట్లు  సమాచారం తెలిసింది.

హైదరాబాద్

తెలంగాణ ఎంపీలకు అధిష్ఠానం నుంచి పిలుపు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. రేపు ఢిల్లీ రావలసిందిగా వారిని వయలార్‌ రవి ఆహ్వానించారు. దాంతో రేపు ఉదయం తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఢిల్లీ బయలుదేరివెళ్లనున్నారు.

జిల్లా వార్తలు

అక్బరుద్దీన్‌ బెయిల్‌పై వాదనలు పూర్తి

సంగారెడ్డి: కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌  బెయిల్‌ షిటిషన్‌పై సంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నిర్ణయాన్ని కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇదే కేసులో అక్బర్‌ సోదరుడు అసదుద్దీన్‌ అరెస్టయి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.

జిల్లా వార్తలు

దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ, జనవరి 29 (): రాజీవ్‌ యువకిరణాల పథకం కింద నిరుద్యోగ యువకులకు చింతపల్లిలో సెక్యూరిటీ గార్డ్స్‌లో ట్రైనింగ్‌ ఇవ్వనున్నట్లు ఎపీఎం అశోక్‌ తెలిపారు. 10వ తరగతి పాసై, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అదే…

జిల్లా వార్తలు

ఆంధ్రా బ్యాంక్‌ సేవలను వినియోగించుకోవాలి : బాలునాయక్‌

నల్గొండ, జనవరి 29 (): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైనాన్సియల్‌ ఇంక్లూజర్‌ పథకం ద్వారా విస్తృతం చేస్తున్న ఆంధ్రాబ్యాంకు సేవలను ఖాతాదారులు వినియోగించుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌ కోరారు. పట్టణంలోని ఎంపిడివో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,…

జిల్లా వార్తలు

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి : కోమటిరెడ్డి చంద్రారెడ్డి

నల్గొండ, జనవరి 29 (): వచ్చే నెల 20, 21 తేదీల్లో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి కోరారు. స్థానిక వర్తక సంఘంలో నిర్వహించిన రెండవ రోజు సిఐటియు డివిజన్‌ తరగతులకు…