కొనసాగుతున్న రిమ్స్ ఉద్యోగుల సమ్మె
ఆదిలాబాద్, జనవరి 29 (: పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 20వ రోజుకు చేరుకున్నాయి. అధికారులు తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు…
