తెలంగాణ కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు
హైదరాబాద్: తెలంగాణ కోసం ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. జైతెలంగాణ నినాదాలతో హడలెత్తిస్తున్నాడు. ఎల్బీనగర్ బైరామల్‌గూడలోని సెల్ టవర్ ఎక్కిన ప్రవీణ్ అనే యువకుడు వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. తెలంగాణ మంత్రులు…
