Tuesday, 3 November 2026

January 2013

స్పొర్ట్స్

వార్మప్‌ మ్యాచ్‌లో కివీస్‌పై భారత మహిళల గెలుపు

ముంబై ,జనవరి 28:వరల్డ్‌కప్‌కు ముందు భారత మహిళల క్రికెట్‌ జట్టు శుభారంభం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ భారత బౌలర్ల ధాటికి 201 పరుగులకే…

స్పొర్ట్స్

రెండో టీ ట్వంటీలోనూ ఓడిన ఆసీస్‌

జనవరి 28 – మెల్‌బోర్న్‌ ఃఆస్టేల్రియాతో జరిగిన ట్వంటీ సిరీస్‌ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన రెండో టీ ట్వంటీలో ఆ జట్టు 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట…

స్పొర్ట్స్

రంజీ కింగ్‌ ముంబై ష40వ సారి ట్రోఫీ దక్కించుకున్న జట్టు షమూడోరోజే చేతులెత్తేసిన సౌరాష్ట్ర

ముంబై ,జనవరి 28:ఊహించినట్టుగానే రంజీ ట్రోఫీ ఫైనల్‌ ఏకపక్షంగా ముగిసింది. 76 ఏళ్ళ తర్వాత తుది పోరుకు అర్హత సాధించి రికార్డు సృష్టించిన సౌరాష్ట్ర , ముంబై చేతిలో చిత్తుగా ఓడింది. మూడున్నర రోజుల్లోనే ముగిసిన ఫైనల్‌లో సౌరాష్ట్ర…

ఎడిట్ పేజీ

అభివృద్ధి – నిర్వాసితులు

(సోమవారం సంచిక తరువాయిభాగం) వాళ్లు ఇప్పుడు  తమ సాంప్రదాయికా ఆర్థిక వ్యవ ్థకూ చెందరు. కొత్తగా తలెత్తుతున్న ఆధునిక వ్యవ స్థకూ చెందరు. వాళ్లు తమదైన ఒక సొంత ఆర్థిక స్థలం లేని, తమకు తాము తగినట్టుగా నడు…

Featured News

ఇది ఆఖరి పోరాటం అదే స్థాయిలో ఉండాలి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇదే ఆఖరి పోరాటం. ప్రజలందరూ ఒక్కటై ఇళ్లూ, వాకిలి విడిచిపెట్టి ఉద్యమ బాట పట్టాల్సిన సమయం. మనం పోరాడ్డమే కాదు తెలంగాణ ప్రజల ఆకాంక్షతో ఆడుకుంటున్న ఈ ప్రాంత మంత్రులను, ఎమ్మెల్యేలను బరిగీసి…

Featured News

తెలంగాణ కోసం మరో బలిదానం

రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య మంచిర్యాలలో  ఘటన.. రాయికల్‌లో విషాదం రాయికల్‌, జనవరి 28 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర మంత్రులు పూటకోమాట మాట్లాడడంతో ప్రత్యేక రాష్ట్రం ఇక రాదు, మన బతుకులు మారవనే దిగులుతోనే…

Featured News

నిప్పులు చెరిగిన హైదరాబాద్‌ భగ్గుమన్న ఓయూ.

ఇందిరాపార్కు వద్ద తీవ్ర ఉత్రిక్తత అరెస్టు హైదరాబాద్‌, జనవరి 28 (జనంసాక్షి) : తెలంగాణ భగ్గుమంది! తెలం’గానం’ మిన్నంటింది.. తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకొనేందుకు  మరిన్ని చర్చలు అవసరమన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఉద్యమం ఉద్ధృతమైంది. రాజధాని నగరం…

Featured News

రాజీనామాలు అక్కర్లేదు కేంద్రంపై విశ్వాసముంది

టీ మంత్రుల సమావేశం అనంతరం జానారెడ్డి వెల్లడి హైదరాబాద్‌, జనవరి 28 (జనంసాక్షి): ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పడుతుందనే ధీమా తమకు ఉందని సినీయర్‌మంత్రి పంచాయతీ రాజ్‌శాఖమంత్రి  కె.జానారెడ్డి అన్నారు. సోమవారం నాడు ఆయన…

Featured News

తెలంగాణ ఇవ్వకుంటే..

కాంగ్రెస్‌ భూస్థాపితమే ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలం లండన్‌లో తెలంగాణ సాధన దీక్ష లండన్‌ : తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ భూస్థాపితం కాక తప్పదని ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలం పేర్కొన్నారు. ఎన్నారై…