నిర్మల్ భారత్ అభియాన్ పథకంపై సమావేశం
మెదక్, జనవరి 31 (): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఎవరైనా అలక్ష్యం వహించినట్లైతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు సంబంధిత అధికారులను హెచ్చరించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్మల్ భారత్ అభియాన్ పథకంపై…
