కాంగ్రెస్ పాలనలోనే రైతుల ఆత్మహత్యలు
ఆదిలాబాద్, జనవరి 31 (): కాంగ్రెస్ పాలనలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాంచందర్ ఆరోపించారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర నిర్మల్ నియోజకవర్గంలోని టోన్ గ్రామానికి చేరుకున్న సందర్భంగా…
