జైల్లో జగన్‌ను కలిసిన జలగం, ఎంపీ సబ్బం
చంచల్‌గూడ : చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న కడప ఎంపీ, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో జలగం వెంకట్రావు, అనకాపల్లి కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి ఈరోజు ములాఖత్ సమయంలో భేటీ అయ్యారు. వీరికంటే ముందు భార్య భారతి…
చంచల్‌గూడ : చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న కడప ఎంపీ, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో జలగం వెంకట్రావు, అనకాపల్లి కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి ఈరోజు ములాఖత్ సమయంలో భేటీ అయ్యారు. వీరికంటే ముందు భార్య భారతి…
హైదరాబాద్: కేకే నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ భేటీకి వివేక్, రాజయ్య, కోమటిరెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ అంశంపై చిత్తశుద్ధితోనే రాజీనామాలు చేశామని ఎంపీ రాజయ్య తెలిపారు. ఏడుగురి రాజీనామా లేఖలను సోనియా…
హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ఎదుట డీఎడ్ అభ్యర్థులు ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. బీఈడీ అభ్యర్థులకు ఎన్‌జీటీలో అవకాశం కల్పించడంపై డీఎడ్ అభ్యర్థులు నిరసన వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్: ఓఎంసీ, ఎమ్మార్, జగన్ అక్రమాస్తుల కేసు నిందితులను సీబీఐ న్యాయస్థానం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. జగన్, గాలి జనార్దన్‌రెడ్డి, మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, సునీల్ రెడ్డిలకు ఫిబ్రవరు 14 వరకు…
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సహకార ఎన్నికల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లుగా వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లా సహకార ఎన్నికల్లో తమ ఓట్లను వేరేవాళ్లు వేశారని మదనపల్లెలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేశారు.…
హైదరాబాద్: నగరంలో బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,880గా ఉంది. 22 క్యార్లె 10 గ్రాముల బంగారం ధర రూ. 29,200గా ఉంది. కిలో వెండి ధర రూ.…
చెన్నై : మద్రాస్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనని ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ ప్రకటించారు. ‘ విశ్వరూపం’ సినిమా వివాదం నేపధ్యంలో చిత్ర విడుదలపై మద్రాసు హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్తానని కమల్ నిన్న ప్రకటించారు.…
హైదరాబాద్: ఎమ్మార్ కేసు నిందితుడు ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టుకు హాజరు కాకపోవడంపై తితిదే ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం పట్ల న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎనిసార్లు హాజరయ్యారని ఆయన…
ఢిల్లీ : భారత సైన్యం గతంలో తమ సైనికుల తలలు నరికిందన్న పాకిస్థాన్ ఆరోపణలను భారత రక్షణ మంత్రి ఎ. కె ఆంటోనీ ఖండించారు. పాక్ వాదన పూర్తిగా నిరాధారమని కేంద్రం పేర్కొంది.
హైదరాబాద్: మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈరోజు సీబీఐ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విచారణకు ఆయన న్యాయస్థానానికి రావలసి వచ్చింది.