Monday, 2 November 2026

January 2013

జాతీయం

ఢిల్లీలో సమగ్రాభివృద్ధి సదస్సు ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈరోజు ఉదయం ఢిల్లీలో సమగ్రాభివృద్ధి సదస్సును ప్రారంభించారు.  ఈసందర్శంగా ఆయన  మాట్లాడుతూ ఆర్ధిక సంస్కరణల ద్వారానే పేదరికం నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు. అంతర్జాయతీంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వృద్ధి సాధించాల్సిన అవశ్యకత ఉందని…

సీమాంధ్ర

సహకార ఎన్నికల్లో ఉద్రిక్తత

నరసరావుపేట : గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కూరు సహకార సంఘం ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ ఓటర్లను ఓటు వేయకుండా ఆపేస్తున్నారంటూ తెదేపా మద్దతుదారులు పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ…

హైదరాబాద్

నేడు కేకే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం వెంటనే ప్రకటించాలంటూ రాజీనామా అస్త్రాలతో అధిష్ఠానం మీద ఒత్తిడి తీసుకువస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈరోజు ఉదయం 10 గంటలకు మాజీ ఎంపీ కేకే నివాసంలో సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు…

వార్తలు

చిలీలో భూకంపం

చిలీ : చిలీలోని అటకామాలో భారీ భూకంపం సంభవించింది. బీజింగ్‌ కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 4.15 గంటలకు సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.7గా నమోదైంది. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సివుంది.

జాతీయం

నేటి నుంచి మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌

ముంబయి: మహిళల క్రికెట్‌లో ప్రపంచకప్‌ సంగ్రామానికి రంగం సిద్ధమైంది. మహిళల పదో వన్డే ప్రపంచకప్‌ నేటి నుంచి ప్రారంభకానుంది. తొలిరోజు ఆతిథ్య జట్టు భారత్‌ వెస్టిండీన్‌తో తలపడుతోంది. మధ్యాహ్న 2.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ స్టార్‌ క్రికెట్‌…

సీమాంధ్ర

ప్రయాణీకుల ఆందోళనతో నిలిచిన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌

శ్రీకాళహస్తి : ప్రయాణీకుల ఆందోళనతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి యల్లకారు. మధ్య కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో యాతలూరు వద్ద రైలు నుంచి ఓ ప్రయాణీకుడు జారీ కింద పడిపోయాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణీకులు పట్టాలపై…

సీమాంధ్ర

ప్లాట్‌ఫాంపై దూసుకుకెళ్లిన కర్ణాటక ఆర్టీసీ బస్సు

చిత్తూరు : చిత్తూరు ఆర్టీసీ నూతన బస్టాండ్‌లో ఏడో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి ఈరోజు ఉదయం బెంగుళూరు డిపోకు చెందిన కర్ణాటక ఆర్టీసీ బస్సు దూసుకువచ్చింది. కండక్టర్‌ రామ్‌కుమార్‌  బస్సు నడపవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రత్యక్షసాక్ష్యులు తెలిపారు. కండక్టర్‌కు…

హైదరాబాద్

సహకార సంఘాల ఎన్నికల పోలీంగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: సహకార ఎన్నికల షెడ్యూల్‌లో తొలి విడతగా రాష్ట్రంలోని 958 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఈరోజు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు  ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయి. అనంతరం వెంటనే లెక్కింపు…

ఎడిట్ పేజీ

అభివృద్ధి – నిర్వాసితులు

ముగింపు నిర్వాసితులు, అంచులలోకి  నెట్టబట్టినవారి జనా భా ఉండడం, అంతకంతకూ పెరిగిపోవడం, వారు ఆధునిక వ్యవస్థలోకి సంలీనం కాకపోవడం సమా జం మీద గణనీయమైన ప్రభావం వేస్తాయి. ఈ స్థితి సమాజపు పురోగమనానికి, అంటే సాంప్రదా యిక వ్యవస్థ…

ఎడిట్ పేజీ

అవహేళన చేస్తే చూస్తూ కూర్చుంటారా?

తెలంగాణ ప్రాంత మంత్రులు ఒక్క రోజూ ప్రజల ఆకాంక్షను వ్యక్తపరచలేదు. ఇక్కడి ప్రజలంతా ఒకే గొంతుకతో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నా వారు వారి మనోభావాలకు కనీసం విలువనివ్వలేదు. ఆమాత్య పదవిని కాపాడుకోవాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ప్రజల ఆకాంక్షను,…