Tuesday, 3 November 2026

February 2013

ఎడిట్ పేజీ

సమైక్యాంధ్ర ఎవరు కోరుకుంటున్నరు?

సీమాంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు ఆ ముసుగును తొలగించి రాజకీయ రంగు పులుముకున్న నేతలు, వారి అధీనంలో ఉన్న మీడియా ఉదయం నుంచి రాత్రి వరకు సాగించే అబద్ధపు ప్రచారం సమైక్యాంధ్ర. రాష్ట్రంలోని అత్యధికులు సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని వారు ప్రతినిత్యం…

జాతీయం

లోక్‌సభ వాయిదా

ఢిల్లీ : రైల్వే మంత్రి బడ్జెట్‌ ప్రసంగానికి విపక్షాలు అడ్డుతగలడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. మంత్రి ప్రసంగానికి విపక్షాలు పదే పదే అడ్డుతగలడంతో స్పీకర్‌ సభను వాయిదా వేయక తప్పలేదు.

జాతీయం

మరింతగా నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబయి : ఈరోజు ఉదయం నుంచీ భారతీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి బడ్జెట్‌ ప్రసంగం మొదలు పెట్టాక మార్కెట్లు మరింతగా నష్టాల్లోకి చేరాయి. 1.15 గంటలకు సెన్సెక్స్‌ 192 పాయింట్లు, నిఫ్టీ  59 పాయింట్ల నష్టంలో…

వార్తలు

రైల్వే ఛార్జీల పెంపు లేదు

సికింద్రాబాద్‌లో రైల్వే సమీకృత అభివృద్ధి శిక్షణ కేంద్రం ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌ రైల్వే బడ్జెట్‌ విశేషాలు… – రైల్వే ప్రయాణీకుల ఛార్జీల పెంపులేదు – సికింద్రాబాద్‌లో రైల్వే సమీకృత అభివృద్ధి శిక్షణా కేంద్రం – తుక్కు అమ్మకం ద్వారా…

జాతీయం

రైల్వే బడ్జెట్‌ రూ. 1.94 లక్షల కోట్లు : బన్సల్‌

న్యూఢిల్లీ : 2013 -14 రైల్వే బడ్జెట్‌ రూ. 1.94 లక్షల కోట్లుగా ఉంది. 12వ పంచవర్ష ప్రణాళికలో రైల్వే వాటా రూ. 5.19 లక్షల కోట్లు అని కేంద్ర రైల్వే మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ తెలిపారు.…

సీమాంధ్ర

విశాఖ స్టేషన్‌లో ఢిల్లీ తరహా ఏర్పాటు

– ఆర్పీఎఫ్‌లో 10 శాతం పోస్టులు మహిళలతో భర్తీ – సమయాభావానికి అవకాశం లేకుండా కొత్త ఈ -టికెట్‌ విధానం – ఒకేసారి 10 లక్షల మంది ఈ -టికెటింగ్‌ విధానాన్ని వినియోగించుకోవచ్చు. – రైళ్లలో ఆహార నాణ్యత,…

జాతీయం

ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగాం : రైల్వే మంత్రి

న్యూఢిల్లీ : రైల్వే ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగామని రైల్వే శాఖ మంత్రి బన్సల్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. పెరిగిన ఆధునికీకరణ వల్ల రైలు ప్రమాదాలు బాగా తగ్గాయన్నారు. 40 శాతం ప్రమాదాలు లెవల్‌ క్రాసింగ్‌ల వల్లే జరుగుతున్నట్లు వివరించారు.…

జాతీయం

ఛార్జీలు పెరగకూడదనే ఆశిస్తున్నా : మధు బన్సల్‌

న్యూఢిల్లీ : రైల్వే ఛార్జీలు పెరగకూడదని ఆశిస్తున్నట్లు కేంద్రరైల్వేశాఖ మంత్రి సతీమణి మధు బన్సల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల భద్రతకు కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆమె తెలిపారు.

జాతీయం

రైల్వే మంత్రి బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభం

ఢిల్లీ : రైల్వే మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ 2013 బడ్జెట్‌ ప్రసంగాన్ని లోక్‌సభలో చదవటం ప్రారంభించారు. తనకీ అవకాశాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి బన్సల్‌ కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని ఐక్యం చేసే…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాదు నగరంలో ఈరోజు నమోదైన బులియన్‌ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,830. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,600. కిలో వెండి ధర…