హాట్ ఎయిర్ బెలూన్‌కి అగ్నిప్రమాదం : 19 మంది మృతి
లక్జర్ : ఈజిప్టులోని పురాతన నగరం లక్టర్‌పైగా ఎగురుతున్న హాట్ ఎయిర్ బెలూన్ ఒకటి మంగళవారం అగ్ని ప్రమాదానికి గురి కాగా అందులో ఉన్న 19 మంది విదేశీ పర్యాటకులు మృత్యువాత పడ్డారు. ఈజిప్టు అల్లర్ల తర్వాత ఇప్పుడిప్పుడే…

