Tuesday, 3 November 2026

February 2013

హైదరాబాద్

ఇంటర్‌నెట్‌లో ఆధార్‌ కార్డు

హైదరాబాద్‌: సబ్సిడీల వర్తింపుకు ప్రభుత్వం ఆధార్‌ కార్డు తప్పని సరి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజానికం ఆధార్‌ కార్డులు రాక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం ఆధార్‌ కార్డులను ఇంటర్‌నెట్‌లో పొందే సౌలభ్యం కల్పించింది.

హైదరాబాద్

సివిల్స్‌ ప్రకటన వాయిదా

హైదరాబాద్‌: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 2న (శనివారం) వెలువడాల్సిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు – 2013 నోటిఫికేషన్‌ వాయిదా పడింది. కొన్ని అనుకోని పరిణామాల కారణంగా దీనిని వాయిదా వేస్తున్నట్లు…

హైదరాబాద్

వ్యక్తిని హత్య చేసి తగులబెట్టిన దుండగులు

హైదరాబాద్‌: శంషాబాద్‌ మండలం పెద్దతూప్రాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు హత్యచేసి అనంతరం కిరోసిన్‌ పోసి తగులబెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆదిలాబాద్

ఆటవీశాఖ సిబ్బందిపై కలప స్మగ్లర్ల దాడి

ఆదిలాబాద్‌: కలప అక్రమ రవాణాను అడ్డుకునంన అటవీ శాఖ సిబ్బందిపై స్మగ్లర్లు దాడికి దిగారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం మోక్రా వద్ద నలుగురు అటవీ సిబ్బంది తనిఖీలు చేపట్టి కలప అక్రమ రవాణాను అడ్డుకున్నారు. దీంతో స్మగ్లర్లు…

వార్తలు

ఆటోను ఢీకొన్న లారీ…ఒకరి మృతి

గుత్తి : అనంతపురం జిల్లా గుత్తి మండలం టి. కొత్తపల్లి వద్ద ఈ ఉదయం ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తొండపాడు గ్రామానికి చెందిన వెంకటయ్య (35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో తొండపాడు…

హైదరాబాద్

6న తెరాస కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌: ఉద్యమ కార్యాచరణపై చర్చించడానికి ఈ నెల 6న తెరాస కార్యవర్గం సమావేశం కానుంది. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న కాంగ్రెస్‌ వ్యాఖ్యల నేపథ్యంలో తాజా పరిస్థితులపై అధ్యక్షుడు కేసీఆర్‌ నేతలతో చర్చించనున్నారు. పల్లెబాట కార్యక్రమంపై సమీక్షించనున్నారు.

Featured News

శంకర్రావుపై ఖాకీల జులుం .. నిరసనలకు తలొగ్గిన సర్కార్‌

విచారణకు ఆదేశం హైదరాబాద్‌, ఫిబ్రవరి1 (జనంసాక్షి) : శంకర్‌రావుపై పోలీసుల జులుం, తదనంతర పరిణాలమాలతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆయన అరెస్టు సమయంలో పోలీసులు వ్యహరించిన తీరుపట్ల ప్రజా, దళిత సంఘాలతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు,…

Featured News

వర్మ కమిషన్‌ సిఫార్సులపై ఆర్డినెన్స్‌

క్రూరనేరాలకు యావజ్జీవ ఖైదు అత్యాచారానికి 20 ఏళ్లు కారాగారం అసభ్య ప్రవర్తనకు గరిష్టంగా మూడేళ్ల జైలు న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1 (జనంసాక్షి) :మహిళలపై హింస, అత్యాచార నిరోధక ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రమండలి పచ్చాజెండా ఊపింది. అత్యాచార కేసుల్లో…

Featured News

తెలంగాణపై ఈ నెల 20న చర్చిస్తాం

వాయలర్‌ రవి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (జనంసాక్షి): తెలంగాణపై ఈ నెల 20న అంతాకలిసి మరోసారి చర్చిస్తామని కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ప్రత్యేక పరిశీలకుడు వయలార్‌ రవి చెప్పారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి,…