భారత స్పిన్ బౌలింగ్ కోచ్ రేసులో నరేంద్ర హిర్వాణీ
ముంబై ,ఫిబ్రవరి 1 : టీమిండియాకు స్పిన్ బౌలింగ్ కోచ్‌ను ఏర్పాటు చేయాలన్న బీసిసిఐ ఆలోచను తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పలువురి మాజీ స్పిన్నర్ల పేర్లను దీని కోసం పరిశీలిస్తోంది. అయితే మాజీ స్పిన్నర్ నరేంద్ర హిర్వాణీ…
