తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిష్కరణ
రైతుల ‘సహకారం ‘ మాకే లభించింది : బొత్స హైదరాబాద్, ఫిబ్రవరి1 (జనంసాక్షి) : గోడదూకి జగన్ వైపు వెళ్లే ఎమ్మెల్యేల దూకుడుకు పిసిసి ముకుతాడు వేయబోతోంది. అలాంటి వారిపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా నష్ట నివారణ…


