Wednesday, 4 November 2026

February 2013

జిల్లా వార్తలు

పాతకక్షలతో ఇద్దరి హత్య

మహబూబ్‌నగర్‌ : ధరూర్‌ మండలం మన్నాపురం గుట్ట సమీపంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షల నేపథ్యంలో వీరిని ప్రత్యర్ధులు  హత్య చేశారని స్థానికులు చెబుతున్నారు. మృతులను జీరబండ గ్రామానికి చెందిన నర్సింహులు (60), చింతరేవుల గ్రామానికి…

జాతీయం

నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈ ఉదయం ప్రారంభమైంది. పోలింగ్‌ సందర్భంగా రెండు రాష్ట్రాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగాలాండ్‌లో 11.93 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 60…

జిల్లా వార్తలు

ఛార్జీల పెంపుపై నేడు వరంగల్‌లో ప్రజాభిప్రాయ సేకరణ

వరంగల్‌: విద్యుత్‌ ఛార్జిల పెంపు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు తదితర అంశాలపై ఏపీ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ వరంగల్‌ జిల్లాలో నేడు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది.  ఎంపీడీసీఎల్‌ పరిధిలో వరంగల్‌లోని జడ్పీ కార్యాలయంలో కమిషన్‌ బహిరంగం విచారణ జరపనుంది.…

సీమాంధ్ర

నెల్లూరు కలెక్టర్‌, ఎస్పీలకు లోకాయుక్త నోటీసులు

నెల్లూరు : గూడూరు సబ్‌కలెక్టర్‌కు ఇచ్చిన వారెంట్లను అమలు చేయకపోవడంపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కలెక్టర్‌, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ…

హైదరాబాద్

ఆజాద్‌ను కలిసిన నేతలు

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌ను లేక్‌వ్యూ అతిధిగృహంలో తెలంగాణ ఎంపీలు రాజయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కలిశారు. రాష్ట్ర రాజకీయాలపై నేతలు ఆజాద్‌తో చర్చించినట్లు సమాచారం తెలిసింది.

జాతీయం

యూపీఏ సమన్వయ కమిటీ భేటీ నేడు

న్యూఢిల్లీ: వచ్చేవారంలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న  నేపథ్యంలో యూపీఏ సమన్వయ కమిటీ శనివారం భేటీ కానుంది. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌నివాసంలో జరిగే ఈ భేటీలో సోనియాగాంధీతో పాటు ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు.

జాతీయం

నేడు నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికలు

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేడు జరగనుంది. నాగాలాండ్‌లో శనివారం జరగునున్న 12వ శాసనసభ ఎన్నికల్లో 11.93 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 60 స్థానాలకు ఇద్దరు మహిళలు సహా…

వార్తలు

పీఎన్‌ఎల్‌వీ -సి 20 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

శ్రీహరికోట : పీఎన్‌ఎల్‌వీ -సి 20ని నింగిలోకి పంపేందుకు కౌండౌన్‌ ప్రక్రియ ఈ ఉదయం 6.56 నిమిషాలకు ప్రారంభమైంది. నిరంతరాయంగా 59 గంటలపాటు కౌంట్‌డౌన్‌ జరిగిన అనంతరం పీఎన్‌ఎల్‌వీ -సి 20 ఈ నెల 25న సాయంత్రం 5.56…

Cover Story

సమాజం పట్ల మాకూ బాధ్యత ఉంది

సడక్‌బంద్‌ వాయిదా వేస్తున్నాం పేలుళ్లు అమానవీయ చర్య : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (జనంసాక్షి): ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఈ నెల 24న తలపెట్టిన ‘సడక్‌ బంద్‌’ వాయిదా పడింది. దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల నేపథ్యంలో…

జిల్లా వార్తలు

పేలుళ్లను నిరసిస్తూ భాజపా ర్యాలీ

సరూర్‌నగర్‌ పట్టణం: దిల్‌సుఖ్‌ నగర్‌లోని వరుస బాంబు పేలుళ్లను నిరసిస్తూ భాజపా ఇచ్చిన బంద్‌ సరూర్‌నగర్‌ ఆర్‌కే పురంలో సంపూర్ణంగా జరిగింది. నాయకులు ర్యాలీలు నిర్వహిస్తూ దుకాణాలను మూసివేశారు.