Wednesday, 4 November 2026

February 2013

హైదరాబాద్

కొనసాగుతున్న దర్యాప్తు : కేసులు సీఐడీకీ బదిలీ

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఎన్‌ఐఏ, ఆక్టోపన్‌, ఫోరన్సిక్‌ సిబ్బంది ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు. అనుమానితుల గురించి వివరాల సేకరణలో సిబ్బంది నిమగ్నమయ్యారు. పేలుళ్లకు ఐఈడీ వాడినట్లు దర్యాప్తు అధికారులు ప్రాధమిక నిర్థారణకు…

మెదక్

ఒవైసీ సోదరుల కేసు విచారణ వాయిదా

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ల కేసు విచారణను మే 13కు సంగారెడ్డి కోర్టు వాయిదా వేసింది. పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నందున గడువు కావాలని…

హైదరాబాద్

పలువురు వినికిడి శక్తి కోల్పోయారు : ఆసుపత్రి వైద్యులు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనలో క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. కొంతమందిని మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రులకు తరలించారు. గడ్డిఅన్నారం బస్తీలోని కమల, నిఖిల్‌, సిగ్మా, టీకేఆర్‌ ఆసుపత్రుల్లో 23 మంది చికిత్స…

వార్తలు

షెడ్యూల్‌ ప్రకారమే హైదరాబాద్‌ టెస్టు

చెన్నై : హైదరాబాద్‌లో జంట బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. మార్చి 2న హైదరాబాద్‌లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ…

హైదరాబాద్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీ భద్రత

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల ఘటనతో నగరంలో పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు హైదరాబాద్‌కు ప్రముఖుల తాకిడి పెరగడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సీఐఎన్‌ఎఫ్‌ బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎయిర్‌పోర్టులోకి అనుమతించే సందర్శకుల పాన్‌లను నిలిపివేశారు. వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.…

హైదరాబాద్

సచివాలయంలో మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో చోటుచేసుకున్న జంట బాంబు పేలుళ్ల ఘటనపై చర్చించేందుకు సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సమావేశానికి 20 మంది మంత్రులు హాజరయ్యారు. బాంబు పేలుళ్ల ఘటన దర్యాప్తు క్షతగాత్రులకు చికిత్స తదితర…

జాతీయం

ఇది అత్యంత విషాదకరమైన ఘటన : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ జంట పేలుళ్ల ఘటనను లోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్‌ ఖండించారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటనగా ఆమె పేర్కొన్నారు. లోక్‌సభలో జంట పేలుళ్ల ఘటనపై జరిగిన చర్చలో సుష్మాస్వరాజ్‌ మాట్లాడారు. దేశంలో ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ఐక్యంగా…

జాతీయం

పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్న షిండే

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో కేంద్ర హోంశాఖ మంత్రి షిండే మధ్యాహ్నం ప్రకటన చేయనున్నారు. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఈ ఘటనపై చర్చకు పట్టుబట్టి…

జాతీయం

రాజ్యసభ మరోసారి వాయిదా

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ జంట పేలుళ్ల ఘటనపై రాజసభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే సభ్యులు ఈ ఘటనపై చర్చకు పట్టుబట్టి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో ఛైర్మన్‌…