Wednesday, 4 November 2026

February 2013

హైదరాబాద్

సడక్‌ బంద్‌ వాయిదా

హైదరాబాద్‌: ఈ నెల 24న తలపెట్టిన సడక్‌బంద్‌ను తెలంగాణ ఐకాస వాయిదా వేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల ఘటన కారణంగా సడక్‌ బంద్‌ను వాయిదా వేసినట్లు ఐకాస ప్రతినిధులు తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

జాతీయం

పేలుళ్ల మృతులకు పార్లమెంట్‌ సంతాపం

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ జంట పేలుళ్ల ఘటనను పార్లమెంట్‌ ఉభయసభలు ఖండించాయి. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభ: కాగానే రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోనేందుకు కలిసికట్టుగా పోరాడాలని కోరారు.…

హైదరాబాద్

నిఘా వర్గాల హెచ్చరికలను ఆశ్రద్ధ చేశారు. : చంద్రబాబు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల ఘటనను తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌ ఘటనా స్థలిని చంద్రబాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిఘా వర్గాల హెచ్చరికలను ప్రభుత్వం అశ్రద్ధ చేసిందని ఆరోపించారు. ఇలాంటి…

కరీంనగర్

పెట్రోల్‌బంక్‌పై భాజపా కార్యకర్తల దాడి

కరీంనగర్‌ : దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ల ఘటనను నిరసిస్తూ నేడు భాజపా రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కరీంనగర్‌లో ఆ పార్టీ కార్యకర్తలు ఈ ఉదయం నిరిసన ప్రదర్శన చేపట్టారు. నగరంలో తెరిచి ఉంచిన పెట్రోల్‌బంక్‌పై…

జాతీయం

పేలుళ్ల ఘటనను పార్లమెంట్‌లో లేవనెత్తుతాం : వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ జంట పేలుళ్ల ఘటనను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. ఈరోజు పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు చేసి పేలుళ్ల ఘటనపై చర్చను చేపట్టాలని పట్టుబడతామని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్

16కు చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. ఓమ్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నల్గొండ జిల్లాకు చెందిన గిరి మృతిచెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో గాయపడిన 117 మంది వివిధ…

హైదరాబాద్

ఉస్మానియాలో 2 గుర్తుతెలియని మృతదేహాలు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల ఘటనలో మృతిచెందిన 15 మందిలో 13 మందిని గుర్తించారు. 12 మందిని బంధువులకు అప్పగించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాల కోసం 9490616400 ఫోన్‌ నెంబర్లో సంప్రదించవచ్చని ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది…

హైదరాబాద్

12 మంది పరిస్థితి విషమం

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల ఘటనలో క్షతగాత్రులు నగరంలోని 8 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. యశోద ఆసుపత్రిలో 14 మంది చికిత్స పొందుతున్నారని ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు…

హైదరాబాద్

సాయిబాబా గుడిలో పేలుళ్లకు పథకం

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయం ఉగ్రవాదుల టార్గెట్‌ అని ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. నిన్న సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ప్రత్యేక పూజల కోసం నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ దిల్‌సుఖ్‌నగర్‌ వచ్చారు. గుడి…

హైదరాబాద్

పోలీసుల వైఫల్యంపై ఇప్పుడే చెప్పలేం: షిండే

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో 14 మంది మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. ఈ ఘటనలో 119 మంది గాయపడగా అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈఘటన పోలీసుల…