దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: దిల్‌సుఖనగర్ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చాదర్‌షూట్ మీదుగా దిల్‌సుఖ్‌నగర్ వచ్చే బస్సులను నల్లంగొండ చౌరస్తా వద్ద దారి మళ్లిస్తున్నారు. ఎల్‌బీ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను కొత్తపేట మీదుగా దారి మళ్లించారు. నేడు…







