Wednesday, 4 November 2026

February 2013

హైదరాబాద్

ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హైదరాబాద్‌: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యదర్శి శివశంకర్‌ తెలుగులోనే మాట్లాడుతామని, తెలుగులోనే రాస్తామని, మాతృభాషకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని సచివాలయ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.

వార్తలు

ఆసియన్‌ అధ్లెటిక్‌ పోటీలు తమిళనాడులో జరగవు

చెన్నై: జూలైలో జరగాల్సిన ఆసియన్‌ అథ్లెటిక్స్‌ పోటీలు తమిళనాడులో నిర్వహించబోమని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత  ప్రకటించారు. శ్రీలంకని ఇందులో పాల్గొనవద్దని కేంద్రం చెప్పనందునే అమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసియన్‌ అథ్లెటిక్స్‌లో శ్రీలంక పాల్గొనడం వల్ల తమిళుల…

హైదరాబాద్

ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 ఫలితాల విడుదల

డిసెంబరులో విడుదల చేసిన ప్రకటనల గడువు పెంపు హైదరాబాద్‌: గ్రూప్‌ -4 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఫలితాలు ఇవాళ, రేపట్లో జిల్లాలకు చేరుకోనున్నాయి. మెరిట్‌, రిజర్వేషన్ల ఆధారంగా ఆయా జిల్లాల్లోని పోస్టులను కలెక్టర్ల నేతృత్వంలో భర్తీ…

జాతీయం

ఆర్థికవృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది: రాష్ట్రపతి

హైదరాబాద్‌ సహా ఆరుచోట్ల ఔషధ పరిశోధన సంస్థలు న్యూఢిల్లీ : ప్రపంచంలో నెలకోన్న ఆర్ధిక మాంధ్యం మనదేశంపైనా ప్రభావం చూపుతోందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభిస్తూ పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ఉభయసభలను ఉద్దేశించి ఆయన…

హైదరాబాద్

సత్యం కేసు నిందితుల అప్పీల్‌ కొట్టివేత

హైదరాబాద్‌: సత్యం కేసు నిందితులు వడ్లమాని శ్రీనివాస్‌, రామకృష్ణ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ వడ్లమాని శ్రీనివాస్‌, రామకృష్ణ అప్పీలు చేశారు.

హైదరాబాద్

సత్యం కేసు నిందితుల అప్పీల్‌ కొట్టివేత

హైదరాబాద్‌: సత్యం కేసు నిందితులు వడ్లమాని శ్రీనివాస్‌, రామకృష్ణ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ వడ్లమాని శ్రీనివాస్‌, రామకృష్ణ అప్పీలు చేశారు.

జాతీయం

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన వామపక్షాలు

ఢిల్లీ:  ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేస్తున్న ప్రసంగాన్ని వామపక్షాలు బహిష్కరించాయి. సార్వత్రిక సమ్మె నేపథ్యంలో వామపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి.

జాతీయం

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ స్వాగత కార్యక్రమం అనంతరం కొలువుదీరిన పార్లమెంటులో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగం కన్నా ముందే  విపక్షాల నిరసనలు మొదలయ్యాయి. నిరసనల మధ్య రాష్ట్రపతి ప్రసంగం…

జాతీయం

పార్లమెంటుకు బయల్దేరిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి భవన్‌నుంచి పార్లమెంట్‌కు బయల్దేరారు. సంప్రదాయబద్ధంగా అశ్వారూఢులైన సిబ్బంది రాష్ట్రపతిని ఆయన ప్రత్యేక వాహనంలో పార్లమెంట్‌ భవనానికి తీసుకునివస్తున్నారు. మరి కాసేపట్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

జాతీయం

పార్లమెంట్‌ ఎదుట టీఎంపీల ధర్న

ఢిల్లీ : పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద తెలంగాణ ఎంపీలు ధర్నా చేస్తున్నారు. మొదటి గేటు ముందు బైఠాయించిన  ఎంపీలు జై తెలంగాణ, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని నినాదాలు…