Wednesday, 4 November 2026

February 2013

జాతీయం

ఈ సమావేశాలు ఫలవంతంగా సాగుతాయని ఆశిస్తున్నా : ప్రధాని మన్మోహన్‌సింగ్‌

ఢిల్లి: నేటినుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు నిర్మాణాత్మకంగా, ఫలవంతంగా సాగుతాయని ఆశిస్తున్నానని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. మరోపక్క సమావేశాలు ఇంకా ప్రారంభమన్నా కాలేదు, పార్లమెంటు ముఖద్వారం వద్ద బైఠాయించి తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు నినాదాలు చేస్తున్నారు.

జిల్లా వార్తలు

గుర్తుతెలియని వాహనం ఢీకొని నలుగురి మృతి

నార్సింగి : రంగారెడ్డి జిల్లా నార్సింగి మంచిరేవుల వద్ద ఈరోజు ఉదయం గుర్తు తెలియని వాహనం ఢికొని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది.

కరీంనగర్

ఎమ్మెల్సీ అభ్యర్థికి గుండెపోటు

కరీంనగర్‌ : శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామగుండం ప్రాంతానికి చెందిన పిల్లి రాజమౌళికి గురువారం ఉదయం స్వల్పంగా గుండెపోటు వచ్చింది. చికిత్స నిమిత్తం ఆయన్ని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనను…

జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఈరోజు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లకు పైగా నష్టపోయాయి.

అంతర్జాతీయం

డోన్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకులు ఆందోళన

డోన్‌: టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద అధికారుల తీరుని నిరసిస్తూ కర్నూలు జిల్లా డోన్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు సార్వత్రిక సమ్మెలో భాగంగా గుంతకల్లు – సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌…

జాతీయం

నేడు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు దేశ రాజధానిలో నేడు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై వారు చర్చించనున్నట్లు సమాచారం తెలిసింది.

హైదరాబాద్

‘సహకారం’పై నేడు పరిశీలకులతో బొత్స భేటీ

హైదరాబాద్‌: సహకార ఎన్నికలకు పార్టీ పరంగా నియమితులైన పార్టీ పరిశీలకులతో గురువారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాణ భేటీ కానున్నారు. ఆయా జిల్లాల్లో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలకులు బొత్స దృష్టికి తీసుకురానున్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్‌దే ఆధిక్యం…

హైదరాబాద్

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రంలో నేడు జరుగుతున్న ఆరు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 14 జిల్లాలోని ఆరు స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 83 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1437 పోలింగ్‌ కేంద్రాల్లో  6.32 లక్షల మంది…

సీమాంధ్ర

పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు

సుండుపల్లి: తమిళనాడుకు చెందిన ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లును బుధవారం అర్థరాత్రి కడప జిల్లా సుండుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శేషాచల పర్వతాల్లో విస్తారంగా ఉన్న ఎర్రచందనాన్ని తమిళనాడుకు చెందిన పలువురు స్మగ్లర్లు మండలంలో రాయవరం  ప్రాంతం నుంచి స్మగ్లింగ్‌…

జాతీయం

నేటి నుంచి పార్లమెంటు బడ్డెట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ : నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్టీ చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సభ సజావుగా సాగాలంటే…