Wednesday, 4 November 2026

February 2013

సీమాంధ్ర

కడప డీసీసీబీ ఎన్నిక వాయిదా

కడప : నేడు జరగవలసిన డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికను భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ తెలిపారు. తిరిగి ఈ నెల 28న ఎన్నిక నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్

నేడూ కొనసాగనున్న సార్వత్రిక సమ్మె

హైదరాబాద్‌: కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె నేడు కూడా కొనసాగనుంది. అన్ని ప్రధాన  కార్మిక, ఉద్యోగ సమాఖ్యలు చేపట్టిన సమ్మె కారణంగా  బుధవారం జనజీవనం పూర్తిగా స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సభలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన…

హైదరాబాద్

నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు

ఆరు నియోజకవర్గాలు.. 83 మంది అభ్యర్థులు హైదరాబాద్‌: పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికలకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. మూడు ఉపాధ్యాయ (శ్రీకాకుళం- విజయనగరం – విశాఖపట్నం, వరంగల్‌ –…

Featured News

ఆ వ్యాఖ్యలపై షిండే విచారం

ఢిల్లీ ,ఫిబ్రవరి 20 (జనంసాక్షి) : తాను చేసిన కాషాయ తీవ్రవాదం వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. జైపూర్‌లో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు అపోహలకు దారితీశాయని…

Featured News

నేడే ఎమ్మెల్సీ పోలింగ్‌

ఏర్పాట్లు పూర్తి , 6.3 లక్షల మంది ఓటర్లు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి): గురువారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ చెప్పారు. 14జిల్లాల పరిధిలోని ఆరు…

Featured News

జలియన్‌వాలాబాగ్‌ ఊచకోత సిగ్గుమాలిన చర్య

1919 అమరులకు నివాళులర్పించిన కామెరాన్‌ 94 ఏళ్ల తర్వాత నోరువిప్పిన బ్రిటన్‌ అమృతసర్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) ః భారత పర్యటనలో ఉన్న బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌ ప్రాంతాన్ని సందర్శించారు. భారత స్వాతంత్య పోరాటం…

Featured News

సార్వత్రిక సమ్మెతో స్తంభించిన భారత్‌

నోయిడాలో ఉద్రిక్తత నేడూ కొనసాగింపు హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) : సార్వత్రిక సమ్మెతో భారత్‌ స్తంభించింది. బ్యాంకులు మూతపడ్డాయి. కార్మికులు రోడ్డెక్కి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సింగరేణిలో ఉత్పత్తి నిలిచిపోయింది. దేవవ్యాప్తంగా కార్మికులు నిరసన చేపట్టారు.…

Featured News

122 కోట్ల ఆస్తుల జప్తునకు ఈడీ అనుమతి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) ః వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో 122 కోట్లను జప్తుచేసేందుకు ఇడి అధికారులకు అనుమతినిచ్చింది. విదేశీ మారక ద్రవ్యం (మనీల్యాండరింగ్‌) చట్టం ప్రకారం న్యాయప్రాధికారిక సంస్థ ఎన్‌పోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ కు…

Cover Story

సడక్‌ బంద్‌పై వెనక్కు తగ్గం

కోదండరామ్‌ అక్రమ కేసులపై హోంమంత్రికి ఫిర్యాదు అనుమతి లేదంటున్న పోలీసులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) ః సడక్‌ బంద్‌ లడాయి మొదలయ్యింది. సడక్‌ బంద్‌ నిర్వహించి తీరుతామని జెఎసి ప్రకటించగా అనుమతి లేదంటూ పోలీసులు ప్రకటించారు. మరోవైపు…