Wednesday, 4 November 2026

February 2013

జాతీయం

నోయిడాలో ఉద్రిక్తతలకు దారి తీసిన సమ్మె

నోయిడా : దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఉన్న గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో కార్మిక సమ్మె ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు పలు కార్లను, ద్విచక్రవాహ నాలను తగులబెట్టారు. ఒకటి రెండు చోట్ల కర్మాగారాల్లోంచి  పొగలువస్తున్నాయి. కార్యాలయాలు, కార్మగారాల మీద…

జాతీయం

వీరప్పన్‌ అనుచరులకు తాత్కాలిక వూరట

మధ్యంతర నిలుపుదల ఉత్తర్వుల పొడిగింపు ఆరువారాల తర్వాతే తీర్పు : సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : వీరప్పన్‌ అనుచరుల ఉరిశిక్షపై నిలుపుదలను సుప్రీంకోర్టు పొడిగించింది. ఫిబ్రవరి 18న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించనుంది. మరో ధర్మాసనం ముందున్న కేసు విషయంలో…

వార్తలు

తెలంగాణ సెగ తగిలేలా సడక్‌ బంద్‌ నిర్వహించాలి: హరీశ్‌రావు

షాద్‌నగర్‌ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తెలంగాణ సెగ తగిలేలా సడక్‌ బంద్‌ నిర్వహించాలని తెరాస నేత హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో మాట్లాడుతూ ఆయన కేసులు పెట్టి జైల్లో పెడితే గర్వపడతామే తప్ప సిగ్గుపడం అన్నారు.…

వార్తలు

ప్రభాకరన్‌ కుమారుడి హత్య యుద్ధనేరమే : జయలలిత

చెన్నై : ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్‌ కుమారుడి హత్య యుద్థనేరమేనని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. ఈ ఘటనపై శ్రీలంకకు వ్యతిరేకంగా భారత్‌ తీర్మానం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. శ్రీలంక  అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని,…

హైదరాబాద్

కార్మిక సంఘాల చలో సచివాలయాన్ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కునుంచి కార్మిక సంఘాల చలో సచివాలయం కార్యక్రమం ప్రారంభమైంది. ఆర్టీసీ కల్యాణ మండపం వద్ద కార్మిక సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు.

హైదరాబాద్

జిల్లా కలెక్టర్లతో సీఎన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: ఆకాల వర్షాలు, నష్ట తీవ్రతపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మినీ మాధ్యూస్‌ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లక్షా 12 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.

జిల్లా వార్తలు

హైకోర్టుకు చేరిన వరంగల్‌ డీసీసీబీ వ్యవహారం

వరంగల్‌ : డీసీసీబీ ఎన్నికల ఫలితాలు వ్యవహారం హైకోర్టుకు చేరింది. డీసీసీబీ ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా వాయిదా వేయడంపై కాంగ్రెస్‌ అభ్యర్థి జంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాల నిలిపివేతను వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

జాతీయం

జలియన్‌వాలాబాగ్‌ను సందర్శంచిన బ్రిటన్‌ ప్రధాని

న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ అమృత్‌ సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌ ప్రాంతాన్ని సందర్శంచారు. భారత స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా జలియన్‌వాలాబాగ్‌ వద్ద జరిగిన ఆనాటి వూచకోత ఘటనపై ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు.…

జాతీయం

దేశవ్యాప్తంగా స్తంభించిన బ్యాంకింగ్‌, రవాణా సేవలు

న్యూఢిల్లీ : డిమాండ్ల సాధన కోసం 11 కార్మిక సంఘాల పిలుపుమేరకు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె మొదటి రోజు కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో బ్యాంకింగ్‌, తపాల, రవాణ, విద్య, వైద్య సేవల పై సమ్మె  ప్రభావం కనిపించింది. బ్యాంకింగ్‌,…

హైదరాబాద్

శంషాబాద్‌ మార్గంలో 10 వేల మందితో సడక్‌ బంద్‌

హైదరాబాద్‌: ఫిబ్రవరి 24న శంషాబాద్‌ విమానాశ్రయ మార్గంలో సడక్‌బంద్‌ నిర్వహించాలని తెలంగాణ ఐకాస నిర్ణయించింది. 10 వేలమందితో శంషాబాద్‌ వద్ద కర్నూలు జాతీయ రహదారిని నిర్బంధిస్తామని ఐకాస ఛైర్మన్‌ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్‌ ప్రకటించారు. యూపీఏ…