Thursday, 5 November 2026

February 2013

జాతీయం

ప్రస్తుత రిజర్వేషన్ల విధానంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు

సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కమ్ముకున్న నీలినీడలు ఎట్టకేలకు తొలగిపోయాయి. ప్రస్తుత రిజర్వేషన్ల విధానంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీసీలకు 34…

జాతీయం

ముంబయికి చేరుకున్న బ్రిటన్‌ ప్రధాని

ముంబయి : బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ భారత్‌లో మూడు రోజుల పర్యటన కోసం  ముంబయి చేరుకున్నారు. ద్వేపాక్షిక సంబంధాల బలోపేతంతోపాటు పలు అంశాలపై ఆయన ఈ పర్యటనలో దృష్టిపెట్టనున్నారు. అయితే ఇటీవలే ఆ దేశానికి చెందిన అగస్టా…

హైదరాబాద్

జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్‌: మహానగర పాలక సంస్థ ప్రత్యేక బడ్జెట్‌ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. గత కొంత కాలంగా వాయిదాల పర్వంతో కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ సమావేశాలకు ఆయా పార్టీల నేతలు హాజరయ్యారు. ఆధికార కాంగ్రెస్‌, ఎంఐఎం కూటమి మధ్య…

జాతీయం

నేడు సుప్రీంలో వీరప్పన్‌ అనుచరుల పిటిషన్‌

న్యూఢిల్లీ : గంధం చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ అనుచరులైన నలుగురి ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని నేడు వారి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమాన్‌ కబీర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు…

జిల్లా వార్తలు

మద్యం మత్తులో కుటుంబసభ్యులపై గొడ్డలితో దాడి: ముగ్గురి పరిస్థితి విషమం

వరంగల్‌ : ఏటూరు నాగారం మండలం రొయ్యూరులో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో భార్య పై గొడ్డలితో దాడికి దిగాడు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లి, అక్కలపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి…

వార్తలు

ఇరాక్‌లో కారు బాంబు పేలుళ్లు… 37 మంది మృతి

బాగ్దాద్‌ : ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. బాగ్దాద్‌ సమీప పట్టణం సదర్‌లో షియా వర్గం లక్ష్యంగా ముష్కరులు కారు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 37 మంది మృతి చెందగా … పలువురు గాయపడ్డారు. సదర్‌ పట్టణంలోని…

వార్తలు

ఆయుధాలు, నగదును తరలిస్తున్న నాగాలాండ్‌ హోంమంత్రి అరెస్టు

కోహిమా : సాక్షాత్తూ హోంమంత్రే తన కారులో ఆయుధాలు, భారీగా నగదు తీసుకువెళ్తూ దొరికిపోయిన ఘటన నాగాలాండ్‌లో చోటుచేసుకుంది. నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రత తనిఖీలు చేపట్టారు. వోకా జిల్లా సరిహద్దులో రాష్ట్ర హోంమంత్రి ఇమ్కాంగ్‌…

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతోప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 32 పాయింట్లకుపైగా లాభపడింది. నిప్టీ కూడా 3 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

హైదరాబాద్

అకాల వర్షాలపై నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాలపై సమీక్షించేందుకు నేడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. తక్షణ సాయంతోపాటు పంట నష్టం అంచనా తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. బాధిత ప్రాంతాల్లో పర్యటలనను కూడా…

జిల్లా వార్తలు

రేపు జిల్లా వదిలి వెళ్లాలని షర్మిలను కోరిన పోలీసులు

నల్గొండ : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ దృష్ట్యా రేపు వైకాపా నేత షర్మిల జిల్లా వదిలి వెళ్లాలని పోలీసులు కోరారు. ‘ మరో ప్రజా ప్రస్థానం’ పేరిట నల్గోండ జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నారు. జిల్లాలో 21న…