Thursday, 5 November 2026

February 2013

కరీంనగర్

కరీంనగర్‌లో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

కరీంనగర్‌: డీసీసీబీ, బీసీఎంఎన్‌ డైరెక్టర్ల ఎంపిక కోసం కరీంనగర్‌లో పోలింగ్‌ ఉదయం ప్రారంభమైంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డీసీసీబీలో 21 డైరెక్టర్‌ స్థానాలకు 37 మంది, డీసీఎంఎన్‌లో 10 డైరుక్టర్‌ స్థానాలకు…

Featured News

కేసీఆర్‌ వైఖరి వల్లే తెలంగాణవాదం చులకనవుతోంది

కరీంనగర్‌సిటీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వైఖరి వల్లే కాంగ్రెస్‌ దృష్టిలో తెలంగాణ వాదం చులకనవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయ ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆది వారం నగరంలోని…

Featured News

గల్ఫ్‌ బాధితులను పరామర్శించి సీఎం

– దశలవారీగా స్వదేశానికి రప్పిస్తాం : శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : గల్ఫ్‌లో విజిట్‌ వీసాలతో చిక్కుకుని ఆ దేశం ప్రకటించిన ఆమెస్టీ ప్రకియ తర్వాత ఆదివారం స్వదేశానికి చేరుకున్న బాధితులను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ముఖ్యమంత్రి…

Featured News

గోద్రా అల్లర్లలో ముమ్మాటికీ మోడీ పాత్ర

– ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఖట్జూ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : గోద్రా అల్లర్లలో ముమ్మాటికీ గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాత్ర ఉందని ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా జస్టిస్‌ మార్కం డేయ ఖట్జూ పేర్కొన్నారు.…

Featured News

ఉరికంబం ఎక్కడం అరుదైన గౌరవంగా భావిస్తున్న

– నా మరణాంతరం నేను లేనని బాధపడొద్దు – ఈ ఉన్నతిని గుర్త్తుంచుకొని గర్వించండి – కుటుంబ సభ్యులకు అఫ్జల్‌గురు చివరి ఉత్తరం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : ‘అల్లాను నమ్మే మనం ఎల్లప్పుడు నిజం పక్షానే…

Featured News

తుదిశ్వాస వరకూ జనలోక్‌పాల్‌ కోసం పోరాడుతా

మా పోరాట ఫలితమే స.హ. చట్టం గ్రామస్థాయినుంచే అవినీతి వ్యతిరేక పోరాటం జన్‌లోక్‌పాల్‌తో 50శాతం అవినీతిని అరికట్టొచ్చు అన్నాహజారే హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : తుది శ్వాస వరకూ జన్‌లోక్‌పాల్‌ కోసం పోరాడు తూనే ఉంటానని సామాజిక…

Cover Story

తెలంగాణ రాజ్యాంగబద్ధమైన హక్కు

హక్కుల పోరాటానికి ఓటమి లేదు ప్రజల నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి గోదావరిఖని, ఫిబ్రవరి 17, (జనం సాక్షి) : తెలంగాణ ఆకాంక్ష రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుద…

వార్తలు

పాకిస్థాన్‌లో బుర్జ్‌ ఖలీఫాను తలదన్నే టవర్‌

కరాచీ : ప్రపంచంలో ఎత్తెన భవనంగా పేరొందిన దుబాయ్‌ బుర్జ్‌ ఖలీఫాను తలదన్నే మరో ఎత్తైన భవనాన్ని పాకిస్థాన్‌లో నిర్మించబోతున్నారు. పాకిస్థాన్‌కి చెందిన నిర్మాణ రంగ వ్యాపారి మాలిక్‌ రియాజ్‌ అబూదాబికి చెందిన ఓ సంస్థతో ఈ మేరకు…

వార్తలు

వర్షం, పంటనష్టాలను సమీక్షించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, భారీ పంటనష్టంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వహించారు. ఆదివారం ఉదయం రాజమండ్రికి బయలు దేరేముందు ఆయన క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల్లో అకాల వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితిని సమీక్షించారు. మంత్రులు శ్రీధర్‌బాబును…

Featured News

మీడియాలో వెలుగు చూడని మా’రాజు’ సేవ

గోకుల్‌చాట్‌ పేలుళ్లలో క్షతగాత్రులను రక్షించేందుకు అసమాన తెగువ తెలంగాణ జర్నలిస్టు సేవకు గుర్తింపునివ్వని సీమాంధ్ర మీడియా కొత్తతరం జర్నలిస్టులకు కరీంనగర్‌ బిడ్డ అల్లూరి సీతారామారాజు ఆదర్శం హైదరాబాద్‌, జనవరి  (జనంసాక్షి) : ఎవరెటు పోతే మాకేంటి స్కోరింగ్‌ కొట్టామా?…