Thursday, 5 November 2026

February 2013

వార్తలు

ఎమ్మెల్సీగా గెలిపించాలంటూ ప్రచారం

కాగజ్‌నగర్‌: తెరాస, తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్‌రెడ్డి, పట్టభద్రుల అభ్యర్థి స్వామి గౌడ్‌లను గెలిపించాలటూ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని వసుంధర డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

హైదరాబాద్

ఉమేశ్‌కుమార్‌ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్‌ సంతకం ఫోర్జరీ కేసు విచారణపై ఉమేశ్‌కుమార్‌ పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. విచారణను సీఐడీ కోర్టు నుంచి వేరే కోర్టుకు మార్చాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. సీఐడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలోనే విచారణ…

వార్తలు

సెక్యూరిటీ గార్డు హత్య

సికింద్రాబాద్‌: అడ్డగుట్టలోని ఓ వ్యక్తిని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. సికింద్రాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మల్లికార్జున్‌ అనే వ్యక్తి అడ్డగుట్ట కాలనీలో నివాసముంటున్నాడు, నిన్న రాత్రి అతని తలపై మోది దుండగులు హత్య చేశారు.…

హైదరాబాద్

తితిదేకు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: తిరుమలలో దుకాణాల కేటాయింపు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తితిదేకు, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తిరుమలలోని ప్రభుత్వ స్థలాల్లో దుకాణాల నిర్మాణానికి అనుమతులు…

జాతీయం

వీరప్పన్‌ అనుచరుల ఉరి అమలుపై తాత్కాలిక స్టే

న్యూఢిల్లీ : గంధవు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ అనుచరుల ఉరి అమలుపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించింది. వీరప్పన్‌ అనుచరులైన నలుగురి ఉరి అమలుపై బుధవారం వరకు స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పునిచింది. తదుపరి…

హైదరాబాద్

గాలి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు నాంపల్లి కోర్టును సీబీఐ గడువు కోరింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 22కి వాయిదా వేసింది.

వార్తలు

మత్తు పానీయాలు నిషేధించాలి

దిలవార్‌పూర్‌: మండలంలోని కుశ్లి అనుబంధ గ్రామమైన అంజనేయ తండలో సోమవారం జై సెవాలాల్‌ యువకులు మద్యపాన నిషేధం పై గ్రామస్థులతో సమష్టిగా ప్రమాణం చేయించారు. గ్రామంలో నేటి నుంచి కల్లు, గుడుంబా, ఇతర మత్తు పానీయాలు సేవించకుండా స్థానిక…

హైదరాబాద్

రఘువీరాకు రాఘవులు లేఖ

హైదరాబాద్‌: రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు లేఖ రాశారు. భూ అక్రమాలకు తావిస్తోన్న జీవో నెంబర్‌ 166ను రద్దు చేయాలని రాఘవులు లేఖలో పేర్కొన్నారు. ఈ జీవోతో ప్రభుత్వ భూములు చాలా…

వార్తలు

అకాల వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రి పర్యటన

ఆదిలాబాద్‌: అకాల వర్షాలకు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ ప్రెంసాగర్‌రావు, ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యలు పర్యటించారు. కాగజ్‌నగర్‌ మండలంలోని అంధవెల్లి గ్రామంలో పెనుగాలులతో ఇళ్లు కూలి మృతి చెందిన ఇద్దరు…

హైదరాబాద్

అకాల వర్షాలపై సీఎం ఉన్నత స్థాయి సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు రోజులు కురిసిన అకాల వర్షాలపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో అధికారులతో చేపట్టిన ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభమైంది. తక్షణ సాయంతోపాటు, పంట నష్టం అంచనాపై అధికారులతో సీఎం  చర్చిస్తున్నారు. బాధిత ప్రాంతాల్లో పర్యటనను కూడా…