Thursday, 5 November 2026

February 2013

వార్తలు

పాకిస్థాన్‌లో బుర్జ్‌ ఖలీఫాను తలదన్నే టవర్‌

కరాచీ : ప్రపంచంలో ఎత్తెన  భవనంగా పేరొందిన దుబాయ్‌ బుర్జ్‌ ఖలీఫాను తలదన్నే మరో ఎత్తైన భవనాన్ని పాకిస్థాన్‌లో నిర్మించబోతున్నారు. పాకిస్థాన్‌కి చెందిన నిర్మాణ రంగ వ్యాపారి మాలిక్‌ రియాజ్‌ అబూదాబికి చెందిన ఓ సంస్థతో ఈ మేరకు…

హైదరాబాద్

వర్షం, పంటనష్టాలను సమీక్షించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, భారీ పంటనష్టంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వహించారు. ఆదివారం ఉదయం రాజమండ్రికి బయలు దేరేముందు ఆయన క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల్లో అకాల వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితిని సమీక్షించారు. మంత్రులు శ్రీధర్‌బాబును…

సీమాంధ్ర

ఏప్రిల్‌లో హైదరాబాదులో ప్రపంచపర్యాటన సదస్సు : చిరంజీవి

విశాఖ : ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు హైదరాబాదులో ప్రపంచ పర్యాటక సదస్సు నిర్వహించనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తెలిపారు. ఆకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా ఆదుకోవాలని…

వార్తలు

రేపటినుంచి కామెరాన్‌ భారత్‌ పర్యటన

లండన్‌ : బ్రిటిష్‌ ప్రధాన మంత్రి డేవిడ్‌ కామెరాన్‌ రేపటినుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఆయన భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయి పలు అంశాలపై చర్చలు జరుపుతారు. ఆయనతో పాటు ఉన్నత స్థాయి వాణిజ్య…

సీమాంధ్ర

బిల్లులు లేకుండా తరలిస్తున్న రూ. 18 లక్షలు స్వాధీనం

కడప: ఎలాంటి లేకుండా వాహనంలో తరలిస్తున్న రూ. 18 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా  ప్రొద్దుటూరులో అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ నగదు పట్టుబడింది.

హైదరాబాద్

ఈ సారి కప్‌ సొంతం చేసుకుంటాం : రామ్‌చరణ్‌

హైదరాబాద్‌: సీసీఎల్‌ పోటీలను భాగా ఆస్వాదిస్తున్నామని సీనీ నటుడురామ్‌చరణ్‌ అన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రామ్‌చరణ్‌ మీడియాతో ముచ్చటించారు. జట్టులోని సభ్యులంతా సమష్టింగా రాణిస్తున్నారని. ఈ సారి కచ్చితంగా కప్‌సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం 7…

హైదరాబాద్

నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలి : హరీశ్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెరాస నేత హరీశ్‌రావు కోరారు.ప్రత్యేక అధికారుల్ని నియమించి పంటనష్టాన్ని వెంటనే అంచనా వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో నష్టపోయిన రైతులను…

హైదరాబాద్

నెక్లెస్‌రోడ్‌లో ఉత్సాహంగా హరిధాస్‌

హైదరాబాద్‌: పచ్చదనం,పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పీ3పీ సంస్థ నెక్లెస్‌ రోడ్‌లో పరుగు నిర్వహించింది. హరిధాస్‌ పేరుతో నిర్వహించిన ఈ పరుగును మంత్రిదానం నాగేందర్‌ ప్రారంభించారు. విద్యార్థులు, యువత ఈ పరుగులో ఉత్సాహంగా పాల్గోన్నారు. ప్రకృతిపై అవగాహన…

హైదరాబాద్

రాజమండ్రి బయలుదేరిన సీఎం, డిప్యూటీ ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రాజమండ్రి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో గల్ఫ్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చిన బాధితులను నేతలు పరామర్శించారు.

వార్తలు

పాక్‌లోని క్వెట్టాలో బాంబు పేలుడు.. 63 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతం మరోసారి రక్తమోడింది. షియా వర్గం లక్ష్యంగా ముష్కరులు శక్తివంతమైన బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 63 మంది మృత్యువాతపడ్డారు.200 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. హజరా పట్టణానికి…