Thursday, 5 November 2026

February 2013

జాతీయం

పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం

న్యూఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, పోత్తులపై రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ…

ఆదిలాబాద్

బాసరలో భక్తుల ఇక్కట్లు

ఆదిలాబాద్‌: వసంత పంచమి వేడుకలు బాసరలో వైభవంగా జరుగుతున్నాయి. నేడు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కావడంతో చిన్నారులకు అక్షరాభ్యాసాలను చేయించేందుకు భారీసంఖ్యలో భక్తులు బారులు తీరారు. మరోవైపు వసతి, ఇతర సౌకర్యలు లేక భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. కనీస…

హైదరాబాద్

సీబీఐపై నమ్మకం లేదు : వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: హెలికాప్టర్ల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు డిమాండ్‌ చేశారు. సీబీఐపై తమకు నమ్మకం లేదని ఆయన హైదరాబాద్‌లో అన్నారు. ప్రత్యేక దర్యాప్తుతోనే ఈ కుంభకోణంలో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని…

హైదరాబాద్

ప్రేమించి మోసం చేశాడంటూ ఎస్సైపై మహిళ ఫిర్యాదు

హైదరాబాద్‌: కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఎస్స్తెగా పనిచేస్తున్న ప్రదీప్‌ అనే వ్యక్తి తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఉన్నతాధికారులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది.  ఎస్సైపై మహిళ ఫిర్యాదు తమ దృష్టికి వచ్చిందని విచారణ జరిపింది. చర్యలు తీసుకుంటామని…

జాతీయం

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 30 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 15 పాయింట్లకుపైగా నష్టంతోకొనసాగుతోంది.

జాతీయం

ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.  ఇదే సమావేశంలో  పాల్గొనేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స నిన్న సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు.

అంతర్జాతీయం

క్రాంతికుమార్‌ మృతదేహం భారత్‌కు తరలింపు

వాషింగ్టస్‌: గతవారం న్యూయార్క్‌లో మృతి చెందిన వరంగల్‌ జిల్లా నందిగామకు చెందిన హింజె క్రాంతికుమార్‌ (28) మృతదేహాన్ని బుధవారం సాయంత్రం న్యూజెర్సీ నుంచి భారత్‌ కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున అతడి పార్దీవదేహం హైదరాబాద్‌ చేరుకుంది. ఇన్వేజెన్‌ ఫార్మా…

వార్తలు

కుంభమేళాలో అగ్ని ప్రమాదం.. ఒకరి మృతి

అలహాబాద్‌: కుంభమేళాలో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సెక్టార్‌ 4 పరిధిలోని మహామండలీశ్వర్‌ నగర్‌లో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ భక్తుడు సజీవదహనమయ్యాడు. మరో ఐదుగురుకి గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో 10 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది…

సీమాంధ్ర

అన్నవరంలో 400 విహహాలు

అన్నవరం : సత్యదేవుని సన్నిధి తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరిగాయి. గురువారం రాత్రి నాలుగు ముహూర్తాల్లో సుమారు 400 వివాహాలు జరిగాయి. ఇందులో పెద్దల అంగీకారంతో జరిగిన ప్రేమ పెళ్లిళ్లు కూడా ఉన్నాయి. ప్రేమికుల…

హైదరాబాద్

అగ్ని ప్రమాదంలో రెండు బస్సులు దగ్థం

హైదరాబాద్‌:బాలానగర్‌ చౌరస్తాలో అగ్ని ప్రమాదం సంభవించింది. నిన్న అర్థరాత్రి రహదారి పక్కనే ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సులో షార్ట్‌సర్యూట్‌తో మంటలు చెలరేగాయి. అనంతరం పక్కనే ఉన్న మరో బస్సుకు వ్యాపించాయి. దీంతో రెండు బస్సులు దగ్థమయ్యాయి. మంటలు…