చట్టం తనపని తాను చేసింది : తులసిరెడ్డి
కడప : మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి వ్యవహారంలో చట్టం తనపని తాను చేసిందని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. తప్పు చేస్తే ఎవరూ చట్టానికి అతీతులు కారన్న ఆయన కడప డీసీసీబీ, అధ్యక్ష, ఉపాధ్యక్ష…
కడప : మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి వ్యవహారంలో చట్టం తనపని తాను చేసిందని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. తప్పు చేస్తే ఎవరూ చట్టానికి అతీతులు కారన్న ఆయన కడప డీసీసీబీ, అధ్యక్ష, ఉపాధ్యక్ష…
గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారంలో.. న్యూఢిల్లీ : ఉద్యోగాల పేరిట నకిలీ సంస్థలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. లోక్‌సభలో గల్ఫ్ బాధితుల సమస్యలపై నామా పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఈ…
న్యూఢిల్లీ : పర్యావరణ అనుమతులకు సంబంధించిన కేసులన్నీ విచారణ చేపడతామని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై హైకోర్టులో ఉన్న పిటిషన్లను బదిలీ చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలవరం విషయంలో…
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్ల ఘటన జరిగి వారం గడవక ముందే మరో కలకలం రేగింది. పేలుడు జరిగిన రోజు నుంచి ఓ సఫారీ ముసారంబాగ్ ఫ్రెండ్స్ కాలనీ వద్ద నిలిపి ఉంది అనుమానిత వాహనం సమాచారం తెలుసుకున్న పోలీసులు…
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం మంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారం నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. జగన్, ఓఎంసీ, ఎమ్మార్ కేసు విచారణలో భాగంగా ఐఏఎన్ అధికారులు మన్మోహన్, శామ్యూల్‌తో పాటు కోనేరు ప్రసాద్,…
ముంబయి :రైల్వేబడ్జెట్ కారణంగా నిన్న నష్టాల బాట పట్టిన సెక్సెక్ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. బీఎన్‌ఈ సెన్సెక్స్ ఆరంభ ట్రేడింగ్‌లో 79 పాయింట్లు లాభపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఫేంజ్ నిఫ్టీ కూడా 20 పాయింట్లు లాభపడింది. రిటైల్ ,…
ఛత్తీస్‌గఢ్ : దంతేవాడ జిల్లాలోని చోట్పాల్ ప్రాంతంలో పోలీస్‌వాహనంపై బుధవారం మావోయిస్టులు దాడి చేశారు. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా వారి వాహనాన్ని మందుపాతర పెట్టి పేల్చారు. ఈ ఘటనలో పోలీసులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనపై నగరవాసులంతా ఒక్కటైనిలిచి సమర్థంగా ఎదుర్కొన్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా హైదరాబాద్ గాంధీభవన్‌లో చేపట్టిన దీక్షను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని యువతే…
న్యూఢిల్లీ: జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ కోసం పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సుప్రీంకోర్టులో బుధవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ముంబయి :నిన్న నష్టాలతో ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఆరంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్ 69 పాయింట్లకుపై లాభపడింది. నిఫ్టీ 19 పాయింట్లకు పైగా లాభాలతో కొనసాగుతుంది.