Thursday, 5 November 2026

February 2013

హైదరాబాద్

అధికారులపై సభాసంఘం ఆగ్రహం

హైదరాబాద్‌: రాజీవ్‌ రహదారిపై ఏర్పాటైన సభాసంఘం శాసనమండలి కమిటీ హాలులో ఈరోజు సమావేశమైంది. అయితే రాజీవ్‌ రహదారి నిర్మాణానికి సంబంధించిన దస్త్రం గల్లంతైందన అధికారులు సభాసంఘానికి తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు  తమకు సహకరించట్లేదని సభాసంఘం గడువు ముగియనున్న…

హైదరాబాద్

ఎన్జీరంగా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌: ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోలనకు దిగారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని వీసీగా నియమించాలని తరగతులు బహిష్కరించారు. ప్రాంగణంలో ఎన్జీరంగా విగ్రహం వద్దకు చేరుకుని రాళ్లతో దాడిచేశారు. ప్రధాన రహదారి ద్వారాన్ని ధ్వంసం చేశారు. ఘటనాస్థలికి…

వార్తలు

బెంగళూరులో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

బెంగళూరు : నాలుగేళ్ల బాలికపై దుండగులు అత్యాచారానికి ఒడిగట్టి అనంతరం దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. మాదివాలలోని రోటరీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలసమీపంలో గాయాలతో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఆమె…

హైదరాబాద్

అక్రమ కట్టడాల కూల్చివేతలో స్వల్ప ఉద్రికత్త

హైదరాబాద్‌: వివాదస్పద గ్రీన్‌ ఫీల్డ్‌ భూముల్లో అక్రమకట్టడాల కూల్చివేత స్వల్ప ఉద్రికత్తకు దారితీసింది. ఈ భూముల వ్యవహారం రెండేళ్లుగా న్యాయస్థానంలో ఉండగానే ఇక్కడ వెలిసిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై…

ఖమ్మం

ఘనంగా కంచర్ల గోపన్న 380వ జయంతి వేడుకలు

భద్రాచలం : ఖమ్మంలోని భద్రాచలం క్షేత్రంలో కంచర్ల గోపన్న 380వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాగ్గేయకారుల చిత్రపటాలతో ఆలయ సన్నిధి నుంచి వూరేగింపుగా నగర సంకీర్తన చేశారు. అనంతరం సన్నిధిలోని రామదాసు విగ్రహానికి పవిత్ర గోదావరి నుంచి…

హైదరాబాద్

స్వల్పంగా తగ్గిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,750, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,800గా ఉంది. కిలో వెండి ధర రూ.…

జాతీయం

ఆధార్‌ గడువు పొడగించాలని చమురు సంస్థలకు ఆదేశం: పనబాక

న్యూఢిల్లీ : గ్యాస్‌ సబ్పిడీ కోసం ఆధార్‌ అనుసంధానం గడువు పొడగించాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభ్యర్థనను పరిశీలించి ఈ మేరకు…

జిల్లా వార్తలు

అక్బరుద్దీనను నిజామాబాద్‌ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అంతకుముందు ఆయన్ను ఆదిలాబాద్‌ జిల్లా కారాగారం నుంచి నిజామబాద్‌కు తరలించారు. వివాదాస్పద ప్రసంగానికి సంబంధించి అక్బర్‌ స్వర నమూనాను న్యాయమూర్తి సమక్షంలో పోలీసులు …

జాతీయం

స్వల్పంగా పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ : రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. జనవరిలో 10.56 నుంచి 10.79 శాతానికి ఇది పెరిగిందని అధికారులు తెలిపారు. డిసెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 0.6 శాతంగా నమోదైంది. 2011 డిసెంబర్‌లో ఇది 2.7 శాతంగా ఉంది.

హైదరాబాద్

శాసనసభ కమిటీ హాల్‌లో ప్రజాపద్దుల సంఘం భేటీ

హైదరాబాద్‌: శాసనసభ కమిటీ హాల్‌లో ప్రజాపద్దుల సంఘం భేటీ అయింది. సంఘం ఛైర్మన్‌, తెదేపా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి కాగ్‌ అభ్యంతరాలపై నేతలు సమీక్ష చేపట్టారు.