Thursday, 5 November 2026

February 2013

Featured News

తోకలేని పిట్టతో సమాచారం సావు కబురు సల్ల

ఉరి తీశాక మూడు రోజులకు గమ్యం చేరిన ‘స్పీడ్‌పోస్ట్‌’ అఫ్జల్‌గురు కుటుంబ సభ్యుల అసహనం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) : శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో భారత ప్రభుత్వం ఉరిశిక్ష అమలు…

Cover Story

పూటకోమాట ! తెలంగాణపై ‘నెల’ తప్పిన కాంగ్రెస్‌ను సడక్‌ బంద్‌తో సత్తాచాటుదాం : కోదండరామ్‌

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) : పూటకోమాట చెప్తూ తెలంగాణపై నెల తప్పిన కాంగ్రెస్‌ పార్టీకి, యూపీఏ ప్రభుత్వానికి సడక్‌బంద్‌తో ఈ ప్రాంత ప్రజల సత్తా చాటు తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హెచ్చరించారు. సడక్‌బంద్‌…

హైదరాబాద్

21న జరగాల్సిన ఇంటర్‌ మీడియట్‌ పరీక్షలు 14 జిల్లాల్లో వాయిదా

హైదరాబాద్‌:ఈ నెల 21న జరగాల్సిన ఇంటర్‌ మీడియట్‌ ప్రయోగ పరీక్షలు 14 జిల్లాల్లో వాయిదా పడనున్నాయి. ఎమ్మెల్సీ  ఎన్నికల కారణంగా 14 జిల్లాల్లో ఇంటర్‌ ప్రయోగ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21న జరగాల్సిన…

వార్తలు

అస్సాం : పోలీసు కాల్పుల్లో 8 మంది మృతి

గోల్పారా : అస్సాంలో స్థానిక ఎన్నికలను వ్యతిరేకిస్తున్న గిరిజనులకు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించారు. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతికి 120 కి.మీ. దూరాన ఉన్న గోల్పారా ప్రాంతంలో ఈ…

వార్తలు

అఫ్జల్‌గురు మృతదేహాన్ని మాకప్పగించండి : కుటుంబసభ్యులు

శ్రీనగర్‌: అఫ్జల్‌ గురు మృతదేహాన్ని తమకు అప్పగించాలని అతని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మృతదేహాన్ని అప్పగిస్తే అతని అంత్యక్రియలు సరైన రీతిలో నిర్వహిస్తామని, అదొక్కటే తమ డిమాండని వారు పేర్కొన్నారు. ఈ మేరకు అతని కుటుంబం తీహార్‌ జైలు…

జాతీయం

సోనియాకు లేఖ రాసిన కురియన్‌

న్యూఢిల్లీ : సూర్యనెల్లి సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి తాజాగా చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పి. జె. కురియన్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి, రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీకి లేఖ రాశారు. తన…

హైదరాబాద్

బండ్ల గణేశ్‌ విచారణ పూర్తి

హైదరాబాద్‌: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ను ఆదాయపు పన్ను శాఖ అధికారులు రెండున్నర గంటలపాటు తమ కార్యాలయంలో ప్రశ్నించారు. బషీర్‌బాగ్‌లోని ఆదాయపు పన్ను కార్యాలయానికి ఉదయం  తీసుకెళ్లిన అధికారుల, ఆదాయ వివరాలు, ఐటీ రిటర్నులకు సంబంధించి ఆయనను ప్రశ్నించినట్లు…

హైదరాబాద్

షిండే ఎందుకు మాట తప్పారో వివరణ ఇవ్వాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: జనవరి 28లోగా తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కేంద్రమంత్రి షిండే తెలంగాణ పరిష్కారానికి  గడువు లేదని వ్యంగ్యంగా సమాధానం చెప్పడం ఏంటని తెరాస ఎమ్మెల్యే కె.రామారావు విమర్శించారు. హోంమంత్రి షిండే ఎందుకు మాట తప్పారో ప్రజలకు వివరణ…

సీమాంధ్ర

స్టీల్‌ ప్లాంట్‌ విద్యుత్‌ సరఫరాకి అంతరాయం

విశాఖ : విశాఖ ఉక్కు కర్మాగారం విద్యుదుత్పత్తి కేంద్రంలో జనరేటర్లు విఫలం కావడంతో స్టీల్‌ ప్లాంట్‌ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డిస్కం నుంచి విద్యుత్‌ తీసుకుని సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

జిల్లా వార్తలు

అక్బరుద్దీన్‌ స్వరనమూనా సేకరణ పూర్తి : రిమాండ్‌ పోడిగింపు

నిజామాబాద్‌: న్యాయమూర్తి సమక్షంలో అధికారులు ఐదు నిమిషాల పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ స్వర నమూనా సేకరించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్‌కు ఈ నెల 26 వరకు న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది. అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను…