Thursday, 5 November 2026

February 2013

అంతర్జాతీయం

మూడోసారి అణుపరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా

ప్యాంగ్‌యాంగ్‌: ఆంక్షలను లేక్కచేయకుండా ఉత్తరకొరియా మూడోసారి అణుపరీక్షలు నిర్వహించింది. అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకోవడాన్ని గుర్తించినట్లు పలు దేశాలు వెల్లడించాయి. ఉత్తర కోరియాలో 5.1 తీవ్రతతో కూడిన కృత్రిమ భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తాము గుర్తించినట్లు దక్షిణ కొరియా…

కరీంనగర్

తెలంగాణపై డెడ్‌లైన్‌ పెట్టింది కాంగ్రేస్సే : ఈటెల

కరీంనగర్‌: తెలంగాణ ఇస్తామంటూ, పలానా రోజు ప్రకటన చేస్తామంటూ డెడ్‌లైన్లు పెట్టింది. కాంగ్రెస్‌ పార్టీయే అని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా  మాట్లాడారు. తెలంగాణ ఇస్తామంటూ తెలంగాణ ప్రజలను…

హైదరాబాద్

ఐటీ కార్యాలయంలో బండ్ల గణేశ్‌ విచారణ

హైదరాబాద్‌: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ నివాసంలో సోదాలు కొనసాగిస్తున్న ఐటీ శాఖ అధికారులు ఆయన్ను విచారించేందుకు ఐటీ శాఖ కార్యాలయానికి తీసుకువెళ్లారు. గణేశ్‌ నివాసంలో నిన్నటి నుంచి సోదాలు చేపట్టిన అధికారులు పలు రికార్డులను పరిశీలించి…

వార్తలు

ఉత్తర కొరియాలో భూకంపం

ప్యాంగ్‌యాంగ్‌ : ఉత్తర కొరియాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి తీవ్రత రిక్టర్‌స్కేల్‌ పై 4.9గా నమోదయ్యాయి,. అయితే ఉత్తర కొరియా అణుపరీక్షలు నిర్వహించినందునే అక్కడ భూప్రకంపనలు సంభవించాయని తెలుస్తోంది. ఆ దేశం అణుపరీక్షలు జరిపినట్లు అమెరికా ధ్రువీకరించింది. గతంలో…

జిల్లా వార్తలు

నిజామాబాద్‌కు అక్బరుద్దీన్‌ తరలింపు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దాన్‌ను ఆదిలాబాద్‌ జిల్లా కారాగారం నుంచి నిజామాబాద్‌కు తరలించారు. వివాదాస్పద ప్రసంగం విషయంలో అక్బర్‌ స్వర సమూనాను పోలీసులు సేకరించనున్నారు.

Featured News

శవమివ్వలేదు బొంద చూపండి కన్నీటి నివాళులర్పిస్తాం

అఫ్జల్‌గురు కుటుంబ సభ్యుల అభ్యర్థన శవమివ్వలేదు బొంద.. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) : మృతదేహం ఇవ్వలేదు, శవాన్ని పూడ్చిపెట్టిన చోటైనా చూపండి కన్నీటితో నివాళులర్పిస్తామని అఫ్జల్‌ గురు కుటుంబ సభ్యులు తీహార్‌ జైలు అధికారులకు విజ్ఞప్తి చేశారు.…

Featured News

మార్పు కోరుకోండి అభివృద్ధి చేసుకోండి

త్రిపురా ఎన్నికల పర్యటనలో రాహుల్‌ అగర్తలా, (జనంసాక్షి) : కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోగా త్రిపుర ప్రజలు వామపక్ష కూటమి పాలనకు చరమగీతం పాడి మార్పును కోరుకోవాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం అగర్తలాలో నిర్వహించిన…

Featured News

ఎవరన్నారు తెలంగాణ ముగిసిన అధ్యాయంమని

చర్చలు కొనసాతున్నాయి అఫ్జల్‌ గురు  ఉరి రాజకీయ నిర్ణయం కాదు నిబందనలమేరకే అమలు : షిండే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి): తెలంగాణ అంశం ముగిసిన అధ్యాయం కాదని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. తెలంగాణ అంశం…

జిల్లా వార్తలు

రెండోరోజు జేఏసీ బస్సుయాత్ర ప్రారంభం

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఆర్‌ అండ్‌ బీ గెస్టు హౌజ్‌ నుంచి ప్రారంభమైంది. బస్సు యాత్రను జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీవోల…

జాతీయం

స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 9 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.