Thursday, 5 November 2026

February 2013

జిల్లా వార్తలు

సీమాంధ్ర నేతలకు తలొగ్గే షిండే వ్యాఖ్యలు : ఛైర్మన్‌ కోదండరాం

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ఇస్తే దేశంలో ఇతర రాష్ట్రాల డిమాండ్లు వస్తాయన్నది ఒట్టిమాటేనని రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు. బస్సు యాత్ర ద్వారా మహబూబ్‌నగర్‌ చేరుకున్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సీమాంధ్ర నేతలకు తలొగ్గే హోంమంత్రి షిండే…

హైదరాబాద్

బండ్ల గణేశ్‌ నివాసంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్‌: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఆయన నివాసానికి వచ్చిన అధికారులు పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని గణేశ్‌ కార్యాలయంలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం…

జిల్లా వార్తలు

అగ్ని ప్రమాదంలో ఐదు దుకాణాల దగ్థం

కోదాడ : నల్గోండ జిల్లా కోదాడలోని పాత తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు దుకాణాలు దగ్థమయ్యాయి. ఓ దుకాణంలో సిలిండర్‌ పేలి మంటలు భారీగా ఎగసిపడి పక్కనే ఉన్న నాలుగు టైర్ల దుకాణాలకు వ్యాపించాయి.…

జిల్లా వార్తలు

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 15 మందికి గాయాలు

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలంలోని పోతిరెడ్డిపల్లి కూడలి వద్ద 65వ నెంబర్‌ జాతీయరహదారిపై ఈ ఉదయం రెండు బస్సులు ఢీ కొన్నాయి.  ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. హైదరాబాద్‌ వెళ్తున్న  నార్కట్‌పల్లి డిపో…

Cover Story

సడక్‌ స్తంభించాలే..

జనమంతా రోడ్లపైకి రావాలి ఢిల్లీ దిమ్మదిరగాలే కేంద్రం దిగిరావాలే బస్సుయాత్రలో కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజలు తఢాకా చూపాలె.. సడక్‌ స్తంభించాలె.. రోడ్లన్నీ జనంతో నిండిపోవాలే.. జనగర్జనను చూసి ఢిల్లీ దిమ్మతిరగాలే… కేంద్రం…

హైదరాబాద్

సీఎంను కలుసుకున్న రాయపాటి సాంబశివరావు

హైదరాబాద్‌ : గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. గుంటూరు డీసీసీబీ ఎన్నికపై ఏకాభిప్రాయం ఉందన్న ఆయన, గతంలో పల్నాడు నుంచి ప్రానిధ్యం దక్కిందని ఇప్పుడు గుంటూరు సెంట్రల్‌ నుంచి ప్రాతినిధ్యం కావాలని…

సీమాంధ్ర

విక్టోరియా మహారాణి కాలంనాటి వెండి నాణేలు లభ్యం

కడప: కడప జిల్లా కాశీనాయన మండలం వడ్డెమానులోని రైతు రామసుబ్బారెడ్డి ఇంట్లో 600 వెండినాణేలు అభించాయి. మూడ్రోజుల క్రితం రామసుబ్బారెడ్డి ఇంట్లో 100 వెండి నాణేలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వెండి నాణేలు విక్టోరియా మహారాణి…

జిల్లా వార్తలు

సబర్మతి జైల్లో 18 అడుగుల సొరంగం

అహ్మదాబాద్‌ : అహ్మదాబాద్‌లోని సబర్మతీ జైలులో అధికారులు, 4 అడుగుల వెడల్పు 18 అడుగుల పొడవైన సొరంగాన్ని కనిపెట్టారు. జైలులోని 14 మంది ఈ సొరంగం తవ్వినట్లు అధికారులు గుర్తించారు. వారంతా 2008లో 50 మంది మృతికి కారణమైన…