మాజీ సింగిల్ విండో ఛైర్మన్‌పై కాల్పులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మాజీ సింగిల్ విండో ఛైర్మన్ ప్రభాకర్‌రావుపై దుండగులు కాల్పులు జరిపారు. ప్రభాకరరావు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను సిరిసిల్ల ఆస్పత్రికి తరలింస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. పాతకక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు దాడికి…
