Wednesday, 4 November 2026

February 2013

హైదరాబాద్

ఏపీపీఎస్సీ ముందు అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌: గ్రూప్‌-2 నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల ఫలితాలు విడుదల చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ ముందు ఆందోళనకు దిగారు. 2011లో ఇంటర్వ్యూలు పూర్తి చేసినప్పటికే ఇంత వరకూ ఫలితాలు వెల్లడిచేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతోపాటు పరీక్షలు రాసిన ఎగ్జిక్యూటివ్‌…

వార్తలు

తొక్కిసలాట మృతుల బంధువుల ఆందోళన

అలహాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటన బాధితులు ఆందోళనకు దిగారు. అధికారుల నుంఇ సరైన స్పందన లేదుంటూ మృతుల బంధువులు నిరసన చేపట్టారు. మృతదేహాలపై కప్పె గుడ్డ కోసం కూడా తమను ఆసుపత్రి సిబ్బంది డబ్బులు అడిగారని…

హైదరాబాద్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష చేపట్టారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డి తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

జాతీయం

దిగ్విజయ్‌తో బొత్స భేటీ

న్యూఢిల్లీ :పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్

చమురు సంస్థలకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: వంటగ్యాస్‌కు ఆధార్‌ కార్డుల అనుసంధానంపై హైకోర్టు చమురు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం, చమురు సంస్థలను కోర్టు ఆదేశించింది.

జిల్లా వార్తలు

కలెక్టర్‌ను దూషించిన కేసులో విచారణ వాయిదా

సంగారెడ్డి : కలెక్టర్‌ను దూషించిన ఘటనలో ఒవైసీ సొదరుల విచారణ కేసును సంగారెడ్డి కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రికార్డులు సరిగా లేనందున కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

జాతీయం

ఢిల్లీ అత్యాచారం ఘటనలో నేడు కొనసాగనున్న విచారణ

న్యూఢిల్లీ : ఢిల్లీ సామూహిక అత్యాచారం ఘటనలో ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో నేడు విచారణ కొనసాగనుంది.ఈ కేసులో అభియోగాలు నమోదైన ఐదుగురి నిందితులపై కోర్టు విచారణ చేపట్టనుంది. గత వారం బాధితురాలి స్నేహితుడుతో పాటు పలువురి సాక్ష్యాలను…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలోని బులియన్‌ మార్కెట్లో బంగారం రలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,960గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,100గా ఉంది. కిలో వెండి ధర…

హైదరాబాద్

ప్రారంభమైన జేఏసీ బస్సుయాత్ర

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన 24న జరిగే సబక్‌ బంద్‌ కోసం పరిసర గ్రామాల ప్రజలలో సడక్‌ బంద్‌ గురించి అవగాహన కల్పించడానికి సడక్‌ బంద్‌ చైతన్య బస్సు యాత్ర గన్‌పార్క్‌  నుంచి ప్రారంభమైంది. తెలంగాణ అమరవీరులకు…

జాతీయం

ప్రారంభమైన గవర్నర్ల సమావేశం

న్యూఢిల్లీ : రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్ల సమావేశం రాష్ట్రపతి భవన్‌లో ప్రారంభమైంది. కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హాజరయ్యారు.