Wednesday, 4 November 2026

February 2013

హైదరాబాద్

నేడు చేనేత సహకార పోలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో చేనేత ప్రాథమిక సహకార సంఘాలకు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తగా 775 చేనేత సహకార సంఘాలుండగా, వీటిలో 635 సహకార సంఘాలకు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. దీంతో ఈరోజు 123 సంఘాలకే పోలింగు అధికారులు పోలీంగ్‌…

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 32 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 16 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

సీమాంధ్ర

15 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

కడప : రామాపురం అటవీ ప్రాంతంలో 15 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తమిళనాడు వేలూరుకు చెందిన వీరు ఎర్రచందనం చెట్లను నరుకుతుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వేలూరు నుంచి వచ్చిన మిగతా స్మగ్లర్ల కోసం…

వార్తలు

తొక్కిసలాట ఘటనలో 36కు చేరిన మృతుల సంఖ్య

అలహాబాద్‌: కుంభమేళాకు వచ్చిన భక్తుల రద్దీతో అలహాబాద్‌ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి పలువురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య…

ఖమ్మం

కేటీపీఎన్‌ ఏడో యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

ఖమ్మం: కేటీపీఎన్‌ ఏడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్‌ ట్యూబ్‌లో లీకేజీ కారణంగా 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

సీమాంధ్ర

లారీ బోల్తా..10 మందికి తీవ్రగాయాలు

విశాఖ: హుకుంపేట మండలం రంగసిల వద్ద ఈ తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 10 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది.

హైదరాబాద్

బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ఇద్దరికి గాయాలు హైదరాబాద్‌: నగరంలో నిన్న ఆర్థరాత్రి జనవరి రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లో ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళ్తూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం…

జిల్లా వార్తలు

17న బౌద్ధ మహా సమ్మేళనం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవనంలో ఈనెల 17వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ బౌద్ధమహా సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ ఛైర్మన్‌ బొమ్మలకట్టయ్య, కన్వీనర్‌ ఎన్‌. సుదర్శన్‌ పేర్కొన్నారు. ఆదివారం హన్మకొండలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.

Featured News

కేసీఆర్‌ ఓటు బాట కట్టిపెట్టు పోరు బాట తలపెట్టు

నీ ముందస్తు వ్యాఖ్యలతో తెలంగాణ ఉద్యమం నీరుగారుతోంది : నారాయణ హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (జనంసాక్షి): కేసీఆర్‌ ఓటు బాట కట్టిపెట్టి పోరుబాట తలపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కోరారు. ఆదివారం ఆయన ఇక్కడి మీడియాతో మాట్లాడారు.…