Wednesday, 4 November 2026

February 2013

Featured News

తెలంగాణ కోసం మరోబలిదానం

బహ్రెయిన్‌ లో వలస జీవి మృతి పండుగపూట నెలకొన్న విషాదం గంభీరావుపేట,ఫిబ్రవరి 10(జనంసాక్షి) : తెలంగాణ కోసం మరో యువకుడు ఆత్మత్యాగం చేసుకున్న విషాద సంఘటన గంభీరావుపేట లోని మల్లారెడ్డిపేటలో పండుగ పూట విషాదాన్ని నింపింది.కుటుంబ సభ్యులు తెలిపిన…

Featured News

తెలంగాణసై సీమాంధ్ర పార్టీలది ఒకే దారి

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (జనంసాక్షి) : తెలంగాణపై సీమాంధ్ర పార్టీలన్నింటిదీ ఒకే దారి అని, ఆ పార్టీలను నమ్మొద్దని తెలంగాణ జేఏసీ ప్రొఫెసర్‌ కోదండంరాం అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌లో…

Featured News

ఆంగ్లం నేర్చుకోండి.. తెలుగుపై పట్టుసాధించండి : సీఎం కిరణ్‌

శ్రీఇక తెలుగులో న్యాయపాలన శ్రీతెలుగులో సాక్ష్యాలు నమోదు , తీర్పులు : జస్టిస్‌ ఎన్‌.వి.రమణ హైదరాబాద్‌, ఫిబ్రవరి 10(జనంసాక్షి): విద్యార్థులు ఆంగ్లం నేర్చుకోవడంతో పాటు తెలుగులో పట్టు సాధించాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఆదివారం జూబ్లీహాలులో తెలుగు న్యాయపాలన…

Cover Story

కుంభమేళాలో ‘మహా’ అపశ్రుతి

అలహాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కూలిన వంతెన తొక్కిసలాటలోఇరవైమందికి పైగా మృతి వందల సంఖ్యలో క్షతగాత్రులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కొనసాగుతున్న సహాయ చర్యలు అలహాబాద్‌, (జనంసాక్షి) : మహా కుంభమేళాలో మహా అపశృతి చోటు చేసుకుంది. మౌనీ…

అంతర్జాతీయం

ప్రవసం కోసం ఆస్పత్రిలో చేరిన భార్య

గుండెపోటుతో భర్త మృతి న్యూయార్క్‌లో ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం ఓగ్లాపూర్‌కు చెందిన క్రాంతికుమార్‌ ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన భార్య వాణి ప్రసవం కోసం స్థానిక ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే క్రాంతి మృత్యువాతపడ్డాడు.…

హైదరాబాద్

‘నగరబాట’లో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్‌రావు

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘నగరబాట’ కార్యక్రమం ఉవ్వెత్తున కొనసాగుతోంది. ఇవాళ సీతాఫల్‌మండిలో నిర్వహించిన నగరబాటకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ చేరారు. టీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలాడాలి :…

ఎడిట్ పేజీ

తెలుగులో చట్టాల ఆవశ్యకత

ప్రజలందరికీ చట్టం తెలుసన్న భావనని చట్టం భావి స్తుంది. నిజానికి చట్టం గురించి ప్రజలకి ఏ మాత్రమూ తెలియ దంటే అతిశయోక్తి కాదు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు కూడా తెలియని వ్యక్తులు ఎందరో మనదేశంలో వున్నారు. చట్టం…

ఎడిట్ పేజీ

ఓట్ల కోసమేనా తాపత్రయం?

పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న అప్జల్‌గురును శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఉరి తీసినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రకటించారు. న్యాయనిపుణుల సూచన మేరకే ఆయనను ఉరితీసినట్లు ఆయన…

హైదరాబాద్

కొనసాగుతునంన నవోదయ టీచర్ల సమ్మె

హైదరాబాద్‌: ఈరోజు ఉదయం 11.30 గంటలకు నవోదయ పరీక్ష ప్రారంభం కావలసి ఉంది. నవోదయ పాఠశాల టీచర్లు మాత్రం ఇంకా సమ్మెలో కొనసాగుతున్నారు. దాంతో పరీక్షల నిర్వహణకు అధికారులు  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

హైదరాబాద్

పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు ఉండవు

కేంద్ర మంత్రి మనీష్‌తివారి హైదరాబాద్‌: పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు ఉండవని కేంద్ర మంత్రి మనీష్‌తివారి స్పష్టం చేశారు. తెలంగాణ కోసం యువకులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఆయన హైదరాబాద్‌లో కోరారు. తెలంగాణ అంశం సున్నితమైందని, సమస్య పరిష్కారమయ్యే వరకు ఓపిక…